ఆసిఫుద్దీన్ మహమ్మద్
(ఆసిఫుద్దీన్ మహమ్మద్ నుండి దారిమార్పు చెందింది)
ఆసిఫుద్దీన్ మహమ్మద్ ఒక కవి, రచయిత. ఇస్లామిక్ రచనలు ఎక్కువగా చేశాడు.
ఆసిఫుద్దీన్ మహమ్మద్ | |
---|---|
ఆసిఫుద్దీన్ మహమ్మద్ | |
జననం | ఆసిఫుద్దీన్ మహమ్మద్ 1973 జూన్ 8 |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.బి.ఎ., ఎల్‌ఎల్.బి. |
వృత్తి | వక్త , రచయిత, కవి, ఇస్లామియా ధార్మిక ప్రచారం. |
గుర్తించదగిన సేవలు | 1.ఇస్లాం, హిందూధర్మాలు, 2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన |
తల్లిదండ్రులు | శ్రీమతి రహీమున్నీసా బేగమ్, శ్రీ యూసుఫుద్దీన్ ముహమ్మద్ |
బాల్యము
మార్చుఆసిఫుద్దీన్ మహమ్మద్, 1973, జూన్ 8న జన్మించారు. వీరి తల్లితండ్రులు: రహీమున్నీసా బేగమ్, యూసుఫుద్దీన్ ముహమ్మద్. చదువు: ఎం.బి.ఎ., ఎల్‌ఎల్.బి.
వ్యాపకం
మార్చుఇస్లామియా ధార్మిక ప్రచారం.
రచనా వ్యాసాంగం
మార్చు2007 నుండి రచనా వ్యాసాంగం ఆరంభించి పలు వ్యాసాలు ప్రచురితం చేశారు. ఇతడు మంచి వక్త. మతధర్మాల తులనాత్మక అధ్యయనం పట్ల ఆసక్తి.
రచనలు
మార్చు1. ఇస్లాం, హిందూధర్మాలు, 2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన. లక్ష్యం: ఇస్లామ్ బోధనలను సరళమైన తెలుగులో అనువదించి ప్రజలకు అందించడం.
మూలాలు
మార్చుసయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త—ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 46