ఆసియా (నటి)
ఆసియా బేగం (1952 నవంబరు 13 - 2013 మార్చి 9) పంజాబ్ కు చెందిన సినిమా నటి. 1970లు, 1980లు, 1990లలో పాకిస్తానీ సినిమాలలో నటించింది.[1]
ఆసియా | |
---|---|
జననం | ఫిర్దౌస్ బేగం 1952 నవంబరు 13 [1] |
మరణం | 2013 మార్చి 9[1] న్యూయార్క్ | (వయసు 60)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1970 - 1991[1] |
పిల్లలు | 3 |
పురస్కారాలు | 2 నిగార్ అవార్డులు |
జననం
మార్చుఆసియా 1952 నవంబరు 13న పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో జన్మించింది.[2] తరువాత పాకిస్తాన్‌కు వలస వెళ్ళింది.
సినిమారంగం
మార్చు1970లో నిర్మాత షబాబ్ కిరణ్వి ద్వారా పాకిస్థానీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[3] దర్శకుడు రియాజ్ షాహిద్ తీసిన ఘర్నాట (1970) సినిమాలో కూడా నటించింది. తన సినీ జీవితంలో 179 కంటే ఎక్కువ పంజాబీ సినిమాలు, కొన్ని ఉర్దూ సినిమాలలో నటించింది.[4] పంజాబీ సినిమా మౌలా జట్ (1979)లో చేసిన 'ముక్ఖో' పాత్రకు గుర్తింపు పొందింది.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుకరాచీకి చెందిన వ్యాపారవేత్తతో ఆసియా వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.
మరణం
మార్చు1990ల మధ్యలో సినిమారంగాన్ని విడిచిపెట్టి, తన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌కి వెళ్ళింది. 2011లో కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా కరాచీలోని అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో కొంతకాలం చికిత్స పొంది మళ్ళీ న్యూయార్క్‌కు వెళ్ళిది. 2013 మార్చి 9న తన 60 సంవత్సరాల వయస్సులో న్యూయార్క్‌లో మరణించింది.[6]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1970 | ఇన్సాన్ ఔర్ ఆద్మీ | ||
1971 | రాజా రాణి | దర్శకుడు, నిర్మాత: దిల్జీత్ మీర్జా; పంజాబీలో | |
యాడెన్ | |||
పరాయ్ ఆగ్ | |||
ఘర్నాట | |||
చరఘ్ కహాన్ రోష్నీ కహాన్ | |||
దిల్ ఔర్ దున్యా | |||
1972 | మెయిన్ అకేలా | ||
మెయిన్ భీ తో ఇన్సాన్ హున్ | |||
పున్ను డి సాస్సీ | |||
డూ రంగీలే | |||
పజెబ్ | |||
ఉమ్రావ్ జాన్ అదా | |||
1973 | ఖూన్ దా దర్యా | ||
షేరు | |||
మస్తానా | స్త్రీ ప్రధాన | దర్శకుడు: అల్-హమీద్; నిర్మాతలు: ఖలీఫా ఖుర్షీద్ అహ్మద్, ఖలీఫా సర్వర్ సయీద్; ఉర్దూలో | |
సెహ్రే కే ఫూల్ | |||
ఛార్ ఖూన్ దే ప్యాసయ్ | |||
ఖుదా తాయ్ మా | |||
బీమాన్ | |||
డాకు టే ఇన్సాన్ | |||
మా తాయ్ కానూన్ | |||
కెహండే నాయ్ నైనాన్ | |||
గైరత్ మేరే వీర్ ది | |||
ఝల్లి | |||
జీరా బ్లేడ్ | అజ్రా | ||
ఖబర్దార్ | దర్శకుడు: దిల్జీత్ మీర్జా; నిర్మాత: అట్టా ఉల్లా బోసన్; పంజాబీలో | ||
గులాం | |||
1974 | షెహన్షా | ||
ఖానా డే ఖాన్ ప్రోహ్నయ్ | పంజాబీ | ||
ప్యార్ హాయ్ ప్యార్ | |||
తుమ్ సలామత్ రహో | ఉర్దూ | ||
సాస్తా ఖూన్ మెహంగా పానీ | రానో | పంజాబీ | |
భోలా సజ్జన్ | |||
సికంద్ర | పంజాబీ | ||
1975 | ఖూనీ ఖేత్ | ||
హకు | పంజాబీ | ||
రావల్ | |||
ఖంజాడ | |||
షరీఫ్ బుద్మాష్ | బలిల్ | పంజాబీ | |
సార్-ఎ-ఆమ్ | |||
హత్కారీ | |||
షీదా పాస్టోల్ | నజ్మా | ||
డోగ్లా | |||
షౌకన్ మెలే ది | |||
1976 | మౌట్ ఖేడ్ జవానా ది | ||
అజ్ ది తాజా ఖబర్ | |||
యార్ ద సెహ్రా | |||
అఖర్ | |||
హుకం ద గులాం | రజియా | ||
అల్టిమేటం | |||
తుఫాన్ | పంజాబీ | ||
చోర్ ను మోర్ | |||
జానో కాపాడి | షానో | ||
అంజామ్ | |||
కోథాయ్ తప్ని | |||
దుక్కి టిక్కీ | |||
మెహబూబ్ మేరా మస్తానా | |||
వాడా | |||
దారా | |||
చిత్ర తే షేరా | అమీనా | ||
హషర్ నాషర్ | |||
1977 | ధరి లాహు మాంగ్డి | ||
దిల్దార్ సద్కాయ్ | |||
ఆఖ్రీ మేడన్ | |||
ఏప్రిల్ ఫూల్ | ఉర్దూ | ||
ఫ్రాడ్ | పంజాబీ | ||
లాహోరీ బాద్షా | |||
హాజీ ఖోఖర్ | |||
షేర్ బబ్బర్ | |||
కానూన్ | |||
పెహ్లీ నాజర్ | |||
బెగునాహ్ | |||
జీనయ్ కి రాహ్ | |||
గైరత్ డి మౌట్ | |||
బరే మియాన్ దీవానాయ్ | |||
బాఘీ తాయ్ కానూన్ | |||
హిమ్మత్ | పంజాబీ | ||
ఆఖ్రీ గోలీ | |||
1978 | నిదర్ర్ | ||
వఫాదార్ | |||
ఎలాన్ | పంజాబీ | ||
బోహత్ ఖూబ్ | |||
హామీ | |||
హీరా తాయ్ బషీరా | |||
ప్రిన్స్ | |||
ఇబ్రత్ | |||
జషన్ | |||
గోగా | పంజాబీ | ||
పుత్తర్ ఫన్నయ్ ఖాన్ దా | |||
రంగా డాకు | |||
బైకాట్ | పంజాబీ | ||
లాల్కర | |||
1979 | నోటన్ ను సలామ్ | ||
మౌలా జట్ | ముక్కో జట్టి | ||
చలాన్ | |||
ముకాబ్లా | పంజాబీ | ||
గోగా షేర్ | |||
అట్టల్ ఫైసాలా | |||
జీదార్ చేయండి | |||
హాథియార్ | |||
మఖాన్ ఖాన్ | |||
ఆగ్ | ఉర్దూ | ||
జట్ ద ఖరక్ | |||
బక్క రాత్ | |||
పర్మిట్ | |||
దాదా పోటా | |||
గుండా చట్టం | |||
వెహ్షి గుజ్జర్ | |||
1980 | దుష్మన్ మేరా యార్ | ||
హసీనా మాన్ జాయే గి | |||
డూ తుఫాన్ | |||
యార్ దుష్మన్ | |||
మన్ మౌజీ | |||
లడ్ల పుట్టర్ | |||
బెహ్రం డాకు | తాజీ | ||
1981 | ఖాన్-ఎ-ఆజం | ||
అనోఖా దాజ్ | |||
ఆత్ర పుత్తర్ | లచ్చి | ||
1982 | ఇక్ డోలి | ||
లాలే డి జాన్ | పంజాబీ | ||
మెదన్ | |||
భరియా మేళా | పంజాబీ | ||
1983 | డెస్ పార్దేస్ | రానో | |
నజ్రా | |||
1984 | శనక్తి కార్డ్ | పంజాబీ | |
ఇలాకా ఇంచార్జి | |||
1985 | అంగార | మహ్మద్ ఇక్రమ్ దర్శకత్వం, నిర్మాణం; పంజాబీలో | |
1986 | బాఘీ సిపాహి | పరీటో | ఫియాజ్ షేక్ దర్శకత్వం, నిర్మాణం; పంజాబీలో |
అవును ఆడమ్ | |||
1989 | మేరీ హత్జోరి | మసూద్ బట్ దర్శకత్వం | |
1990 | దుష్మణి | పంజాబీ | |
1991 | చాన్ మేరే | పంజాబీ |
అవార్డులు, సన్మానాలు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగం | ఫలితం | సినిమా | మూలాలు |
---|---|---|---|---|---|
1977 | నిగర్ అవార్డు | ఉత్తమ నటి | విజేత | కానూన్ | [7] |
1979 | నిగర్ అవార్డు | ఉత్తమ సహాయ నటి | విజేత | ఆగ్ | [8] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 Shoaib Ahmed (10 March 2013). "Film star Aasia is no more". Dawn (newspaper). Retrieved 2023-03-05.
- ↑ Khan, Sher (10 March 2013). "Transition: Aasia Begum passes away in Canada". The Express Tribune (newspaper). Retrieved 2023-03-05.
- ↑ Amjad Parvez (28 July 2018). "Lal Mohammad Iqbal — the forgotten hero duo". Daily Times (newspaper). Retrieved 2023-03-05.
- ↑ "25th death anniversary of Sultan Rahi observed". Daily Times. 10 January 2021. Retrieved 2023-03-05.
- ↑ INP. "Veteran Pakistani actress Aasia dies in Canada". The Nation (Pakistani newspaper). Archived from the original on 5 October 2013. Retrieved 2023-03-05.
- ↑ "Transition: Maula Jutt actor Aasia Begum passes away". The Express Tribune. March 26, 2022.
- ↑ "The Nigar Awards (1972 - 1986)". The Hot Spot Online website. 5 January 2003. Archived from the original on 2008-07-25. Retrieved 2023-03-05.
- ↑ "Pakistan's "Oscars"; The Nigar Awards". Desi Movies Reviews. Archived from the original on 2015-07-22. Retrieved 2023-03-05.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆసియా పేజీ