ఆహ్వానం (సినిమా) కొరకు చూడండి - ఆహ్వానం (సినిమా)

పెళ్లి ఆహ్వాన పత్రికలు

ఆహ్వానం అనగా సాదరంగా పిలవటం, ఆహ్వానమును ఆంగ్లంలో invitation అంటారు. ఆహ్వానంలో సాధారణంగా ఉపయోగించే పదం సుస్వాగతం అనగా సాదరంగా ఆహ్వానించడం. సుస్వాగతాన్ని ఇంగ్లీషులో Welcome అంటారు.

Well = మంచి = సు

come = రండి = స్వాగతం

శుభ తోరణాలుసవరించు

పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో ద్వారములకు కట్టే శుభ తోరణాలను సుస్వాగతానికి ప్రతీకగా చెప్పవచ్చు.

శుభ పందిర్లుసవరించు

పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో వేసిన శుభ పందిర్లు సుస్వాగతానికి ప్రతీకగా చెప్పవచ్చు.

ఆహ్వాన పత్రికలుసవరించు

శుభలేఖలు - పెళ్ళికి రమ్మని ఆహ్వానించే పత్రికలు, పెళ్ళికి కొన్ని రోజులు ముందు బంధు, మిత్రులకు ఈ పత్రికలను ఇచ్చి ఆహ్వానిస్తారు.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆహ్వానం&oldid=3158210" నుండి వెలికితీశారు