ఆ రాత్రి, తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచించిన ఒక కథా సంపుటి.[1]

ఆ రాత్రి (చలం రచన).
thumb
కృతికర్త: గుడిపాటి వెంకటచలం‎
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ:
విడుదల:

కథసవరించు

రాజయ్య, శ్యామారావు ఇద్దరూ మంచి స్నేహితులు. వయసు మీద పడుతుండగా వారిద్దరూ ఒక సారి కలుసుకుంటారు. ఒక రాత్రంతా మేలుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు.తమ శృంగారానుభవాలను పంచుకుంటారు. రాజయ్య తన అనుభవాలను చెప్పి శ్యామారావును షాక్ తినిపిస్తాడు. ఇది "ఆ రాత్రి" కథ.

కథలుసవరించు

దీంతో పాటు, ఈ సంపుటిలో 5 కథలు ఉన్నాయి.

  1. ఆ రాత్రి
  2. అరంభింపరు
  3. పాప ఫలాలు
  4. ౧౯౩౦
  5. హరిజన సమస్య

అన్నీ "చలం మార్కు" కథలు, చదివేవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

మూలాలుసవరించు

  1. vaaradhionline. Vaaradhionline Aa Ratri By Chalam.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆ_రాత్రి&oldid=3112617" నుండి వెలికితీశారు