ఇండియన్ బ్యూటీ 2006లో విడుదలైన తెలుగు సినిమా. ట్రినిటీ ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కలిదిండి సన్యాసి రాజు నిర్మించి ఈ సినిమాకు శాంతి కుమార్ చిలుముల దర్శకత్వం వహించాడు. కాలిన్ మేక్గి, సైలారావు, మనీష్ దయాల్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జోయ్ కాల్విన్ సంగీతాన్నందించాడు.[1]

ఇండియన్ బ్యూటీ
(2006 తెలుగు సినిమా)
తారాగణం గోపీచంద్ లగడపాటి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం,
భాష తెలుగు
పెట్టుబడి 4 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
తనికెళ్ల భరణి

తారాగణం మార్చు

  • కాలిన్ మేఘి
  • సైలారావు
  • మనీష్ దయాల్
  • తనికెళ్ల భరణి
  • బ్రహ్మానందం
  • కాదంబరి కిరణ్
  • సన్యాసి రాజు
  • చంద్ర ప్రకాష్
  • నాగినీడు
  • సుకృత
  • శంకర్
  • శ్రీలలిత
  • జయలలిత
  • ఇందు ఆనంద్
  • భవాని
  • పావలా శ్యామల
  • గ్లోరీ
  • మాస్టర్ ఆదిత్య
  • మాస్టర్ మనికంఠ

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకుడు: చిలుముల శాంతి కుమార్
  • స్టుడియో: ట్రినిటీ ఇంటర్నేషనల్ ఎంటార్టైన్ మెంట్
  • నిర్మాత: కలిదిండి సన్యాసి రాజు, శాంతి కుమార్ చిలుముల
  • కంపోజర్: జోయ్ కాల్విన్
  • సహ నిర్మాత: సిద్ధిరాజ్, నెప్పులి ప్రసాదరావు, పి.కుమార్
  • విడుదల తేదీ: 2006 అక్టొబరు 27

మూలాలు మార్చు

  1. "Indian Beauty (2006)". Indiancine.ma. Retrieved 2020-08-17.

బాహ్య లంకెలు మార్చు