ఇందుకూరుపేట మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం


ఇందుకూరుపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°28′19″N 80°06′25″E / 14.472°N 80.107°E / 14.472; 80.107
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంఇందుకూరుపేట
Area
 • మొత్తం144 km2 (56 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం58,543
 • Density410/km2 (1,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1014

మండల జనాభా మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 57,460 -అందులో పురుషులు 28,943 - స్త్రీలు 28,517 మొత్తం అక్షరాస్యత శాతం 67.13% - పురుషులు అక్షరాస్యత శాతం 73.91% - స్త్రీలు అక్షరాస్యత శాతం 60.28%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. గంగపట్నం
  2. ఇందుకూరుపేట బిట్ - i
  3. ఇందుకూరుపేట బిట్ - ii
  4. జంగంవాని దొరువు
  5. కొమరిక
  6. కొరుటూరు
  7. కుడితిపాలెం
  8. లేబూరు బిట్ - i
  9. ‌లేబూరు బిట్ - ii
  10. ముదివర్తి పాలెం
  11. మైపాడు
  12. నిడుముసలి
  13. పల్లిపాడు
  14. పొగడదొరువు ఖండ్రిక
  15. పున్నూరు
  16. సోమరాజుపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లింకులు మార్చు