ఇందువదన (సినిమా)

ఇందువదన 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్‌ఆర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.[1] వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శివ కాకాని సంగీతం అందించాడు. ఈ సినిమా 1 జనవరి 2022న విడుదలైంది.[2]

ఇందువదన
దర్శకత్వంఎంఎస్‌ఆర్‌
నిర్మాతమాధవి ఆదుర్తి
తారాగణం
ఛాయాగ్రహణంబి.మురళీకృష్ణ
సంగీతంశివ కాకాని
నిర్మాణ
సంస్థ
శ్రీ బాలాజీ పిక్చర్స్
విడుదల తేదీ
1 జనవరి 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణంసవరించు

ఇందువదన సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ను 3 మే 2021న,[3] సినిమాలోని ‘వడివడిగా సుడిగాలిలా వచ్చి అనే పాట లిరికల్ సాంగ్ ను 5 జులై న విడుదల చేశారు.[4]ఈ సినిమా టీజర్ ను 4 ఆగష్టు 2021న విడుదల చేశారు.[5]

నటీనటులుసవరించు

 • వరుణ్ సందేశ్ [6]
 • ఫర్నాజ్ శెట్టి
 • రఘుబాబు
 • అలీ
 • నాగినీడు
 • సురేఖవాణి
 • ధన్‌రాజ్‌
 • తాగుబోతు రమేష్‌
 • పార్వతీశం
 • మహేష్ విట్టా

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్‌: శ్రీ బాలాజీ పిక్చర్స్
 • దర్శకత్వం: ఎంఎస్‌ఆర్‌
 • నిర్మాత: మాధవి ఆదుర్తి
 • సంగీతం: శివ కాకాని
 • కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటీ
 • కెమెరా: బి.మురళీకృష్ణ
 • సహనిర్మాత: గిరిధర్‌

మూలాలుసవరించు

 1. Namasthe Telangana (6 July 2021). "'ఇందువదన' ప్రేమాయణం". Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. Sakshi (1 January 2022). "'ఇందువదన' మూవీ రివ్యూ". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 3. Prajashakthi (3 May 2021). "'ఇందువదన' ఫస్ట్‌లుక్‌ విడుదల". www.prajasakti.com. Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 4. TV9 Telugu, TV9 Telugu (5 July 2021). "న్యూ లుక్ లో అదరగొడుతున్న వరుణ్ సందేశ్.. ఇందువదన నుంచి లిరికల్ సాంగ్". Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 5. Andrajyothy. "'ఇందువదన' టీజర్: వరుణ్ సందేశ్ విశ్వరూపం". chitrajyothy. Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 6. HMTV (3 May 2021). "వరుణ్ సందేశ్ షాకింగ్ లుక్". Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)