ఇటలీ మహిళా క్రికెట్ జట్టు
ఇటలీ మహిళా క్రికెట్ జట్టు క్రికెట్ మ్యాచ్ లకు ఇటలీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ మహిళా జట్టు. [4] 1995 నుండి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లో సభ్యత్వం ఉంది, ముందు నుండే 1984 నుంచి అనుబంధ సభ్యత్వం ఉంది. ఇటలి మహిళా క్రికెట్ జట్టును ఇటాలియన్ క్రికెట్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. 2018 ఏప్రిల్లో ఐసీసీ తన సభ్య దేశాల క్రికెట్ జట్లన్నింటికీ మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను మంజూరు చేసింది. [5] 1 జూలై 2018 తర్వాత ఇటలీ మహిళా క్రికెట్ జట్టు ఇతర జట్లతో జరిగినవి అన్ని ట్వంటీ 20ఐ మ్యాచ్ లు.
అసోసియేషన్ | ఇటాలియన్ క్రికెట్ ఫెడరేషన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సభ్యుల జాబితా (1995) Affiliate member (1984) | |||||||||
ICC ప్రాంతం | యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్ | |||||||||
| ||||||||||
అంతర్జాతీయ క్రికెట్ | ||||||||||
తొలి అంతర్జాతీయ మ్యాచ్ | v మూస:Country data బెల్జియం at బోలోగ్న; 16 ఆగస్టు 2013 | |||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v. ఆస్ట్రియా రోమా క్రికెట్ మైదానంలో, స్పినాసెటో; 9 ఆగస్టు 2021 | |||||||||
చివరి WT20I | v. నెదర్లాండ్స్ డెసర్ట్ స్ప్రింగ్స్ క్రికెట్ గ్రౌండ్, అల్మేరియా; 12 సెప్టెంబర్ 2023 | |||||||||
| ||||||||||
As of 12 సెప్టెంబర్ 2023 |
చరిత్ర
మార్చుఇటాలియన్ క్రికెట్ ఫెడరేషన్ (FCI - ఎఫ్. సి. ఐ) 2001లో మహిళా దేశీయ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల తరువాత వదిలేసి తిరిగి 2009 లో ప్రారంభించింది. ఏడు జట్ల వరకు ప్రదర్శించారు. ఇది 2017 లో మళ్లీ వదిలేసారు.[6] ఇటలీ జట్టు 2013లో తొలిసారిగా బోలోగ్నా లో ఐదు జట్ల టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చింది, ఇందులో బెల్జియం, డెన్మార్క్, ఎస్టోనియా, జిబ్రాల్టర్ లు కూడా ఉన్నాయి.[7]
2020లో ఆరు జట్ల మహిళా లీగ్ లు ప్రకటించి, 2021లో ఆడటం ప్రారంభించింది. [8] ఇటలీ తన ట్వంటీ 20 అంతర్జాతీయ మొదటి మ్యాచ్ ఆస్ట్రియా జట్టుతో ఆడింది. ఆగస్టు 2021లో ఐదు మ్యాచ్ల సిరీస్ కు ఆతిథ్యం ఇచ్చింది.[9] సిరీస్ కు ముందు FCI 20 మంది మహిలా క్రీడాకారుణిల జట్టును ఎంపిక చేయడానికి ముందు దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో శిక్షణా శిబిరాలను నిర్వహించింది.[10] ఆస్ట్రియా 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది.[11]
2023 లో, జెర్సీలో జరిగే యూరోప్ డివిజన్ టూ క్వాలిఫైయర్లో ఆడటం ద్వారా ఇటలీ జట్టు మొదటిసారిగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కు అర్హత ప్రక్రియలో పాల్గొంటుందని ప్రకటించారు.[12]
గణాంకాలు
మార్చుచివరిగా తాజాకరించబడింది 12 సెప్టెంబర్ 2023
మ్యాచ్ లు ఆడినవి | ||||||
ఫార్మాట్ | మ్యాచ్ లు | గెలిచినవి | ఓడినవి | టై | ఫలితం లేదు | ప్రారంభ మ్యాచ్ |
---|---|---|---|---|---|---|
అంతర్జాతీయ ట్వంటీ20లు | 25 | 17 | 8 | 0 | 0 | 9 ఆగస్టు 2021 |
అంతర్జాతీయ ట్వంటీ20
మార్చు- జట్టు స్కోరు - 163/4 ఆస్ట్రియా తో 20 ఆగస్టు 2022 న, సీబర్న్ క్రికెట్ గ్రౌండ్ లోయర్ ఆస్ట్రియా.[14]
- వ్యక్తిగత స్కోరు - 64 - షారన్ వితానేజ్, ఆస్ట్రియా తో , 20 ఆగస్టు 2022 , సీబర్న్ క్రికెట్ గ్రౌండ్, లోయర్ ఆస్ట్రియా.[15]
- వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు - 4/10 కుముడు పెడ్రిక్, ఫ్రాన్స్ తో , 7 సెప్టెంబర్ 2023 న, డెసర్ట్ స్ప్రింగ్స్ క్రికెట్ గ్రౌండ్ అల్మేరియాలో[16]
ఇతర దేశాలతో టీ20ఐ గణాంకాలు [13]
చివరిగా తాజాకరించబడింది 12 సెప్టెంబర్ 2023.
ప్రత్యర్థి | మ్యాచ్ లు | గెలిచినవి | ఓడినవి | టై | ఫలితం లేదు | తొలి మ్యాచ్ | తొలి విజయం |
---|---|---|---|---|---|---|---|
ఐసీసీ అసోసియేట్ సభ్యులు | |||||||
ఆస్ట్రియా | 10 | 7 | 3 | 0 | 0 | 9 ఆగస్టు 2021 | 9 ఆగస్టు 2021 |
ఫ్రాన్స్ | 3 | 3 | 0 | 0 | 0 | 29 మే 2023 | 29 మే 2023 |
జర్మనీ | 1 | 1 | 0 | 0 | 0 | 1 జూన్ 2023 | 1 జూన్ 2023 |
ఐల్ ఆఫ్ మ్యాన్ | 1 | 1 | 0 | 0 | 0 | 13 నవంబర్ 2022 | 13 నవంబర్ 2022 |
జెర్సీ | 1 | 0 | 1 | 0 | 0 | 29 మే 2023 | |
నెదర్లాండ్స్ | 2 | 0 | 2 | 0 | 0 | 8 సెప్టెంబర్ 2023 | |
నార్వే | 1 | 1 | 0 | 0 | 0 | 11 నవంబర్ 2022 | 11 నవంబర్ 2022 |
స్కాట్‌లాండ్ | 2 | 0 | 2 | 0 | 0 | 6 సెప్టెంబర్ 2023 | |
స్పెయిన్ | 1 | 1 | 0 | 0 | 0 | 14 నవంబర్ 2022 | 14 నవంబర్ 2022 |
Sweden | 2 | 2 | 0 | 0 | 0 | 12 నవంబర్ 2022 | 12 నవంబర్ 2022 |
టర్కీ | 1 | 1 | 0 | 0 | 0 | 2 జూన్ 2023 | 2 జూన్ 2023 |
సూచనలు
మార్చు- ↑ "ICC Rankings". International Cricket Council.
- ↑ "WT20I matches - Team records". ESPNcricinfo.
- ↑ "WT20I matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "Italy Cricket Archive". CricketArchive. Retrieved 22 August 2016.
- ↑ "All T20I matches to get international status". International Cricket Council. Retrieved 26 April 2018.
- ↑ V, Krithika (21 June 2023). "Chance meetings and playing with freedom: Why women's cricket is on the rise in Italy". Wisden. Retrieved 7 July 2023.
- ↑ Drago, Francesco (15 August 2013). "Cricket: a Bologna debutta la nazionale femminile" (in Italian). OA Sport. Retrieved 10 July 2023.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ V, Krithika (21 June 2023). "Chance meetings and playing with freedom: Why women's cricket is on the rise in Italy". Wisden. Retrieved 7 July 2023.
- ↑ "Italy to host Austria for women's T20I series". Cricket Europe. Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
- ↑ "La rinascita della nazionale femminile di cricket" [The rebirth of the women's cricket team]. Federazione Cricket Italiana (in Italian). Retrieved 28 July 2021.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Italy win final T20I; Austria take series 3-2". Women's CricZone. Retrieved 13 August 2021.
- ↑ "Jersey to host 2024 Women's T20 World Cup qualifier". BBC Jersey. 31 January 2023. Retrieved 9 February 2023.
- ↑ 13.0 13.1 "Records / Italy Women / Twenty20 Internationals / Highest totals". ESPNcricinfo. Retrieved 25 May 2019.
- ↑ "Records / Italy Women / Twenty20 Internationals / Highest totals". ESPNcricinfo. Retrieved 25 May 2019.
- ↑ "Records / Italy Women / Twenty20 Internationals / High scores". ESPNcricinfo. Retrieved 25 May 2019.
- ↑ "Records / Italy Women / Twenty20 Internationals / Best bowling figures". ESPNcricinfo. Retrieved 25 May 2019.