ఇట్లు.. మీ సినిమా

ఇట్లు.. మీ సినిమా 2024లో విడుదలైన తెలుగు సినిమా. బేబీ నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నోరి నాగ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ చావా దర్శకత్వం వహించాడు.[1] అభి రామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 17న విడుదల చేయగా,[2] సినిమాను జూన్ 21న సినిమా విడుదలైంది.[3][4]

ఇట్లు.. మీ సినిమా
దర్శకత్వంహరీష్ చావా
రచనహరీష్ చావా
నిర్మాతనోరి నాగ ప్రసాద్
తారాగణం
  • అభి రామ్
  • వెన్నెల
  • మనోహర్
  • పవన్
ఛాయాగ్రహణండి. యాదగిరి
సంగీతంమీరవల్లి షైక్
విడుదల తేదీ
21 జూన్ 2024 (2024-06-21)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • అభి రామ్
  • వెన్నెల
  • మనోహర్
  • పవన్
  • కృష్ణ
  • మంజుల
  • ప్రదీప్
  • అమ్మ రమేష్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: లిటిల్ బేబీస్ క్రియేషన్స్
  • నిర్మాత: నోరి నాగ ప్రసాద్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్ చావా
  • సంగీతం: మీరవల్లి షైక్
  • సినిమాటోగ్రఫీ: డి. యాదగిరి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బూస్సా బాలరాజు

మూలాలు

మార్చు
  1. Chitrajyothy (20 June 2024). "ఆకట్టుకునే సినిమా కథ". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  2. Chitrajyothy (17 June 2024). "చిత్ర పరిశ్రమలో.. కొత్త వాళ్లు పడే ఇబ్బందులతో 'ఇట్లు... మీ సినిమా'". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  3. Nava Telangana (17 June 2024). "ఇట్లు.. మీ సినిమా రిలీజ్‌కి రెడీ". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  4. 10TV Telugu (21 June 2024). "'ఇట్లు... మీ సినిమా' మూవీ రివ్యూ.. సినిమా వాళ్ళ కష్టాలు." (in Telugu). Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

మార్చు