ఇర్షాద్ రసూల్ కర్

ఇర్షాద్ రసూల్ కర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో సోపోర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]

ఇర్షాద్ రసూల్ కర్

జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు అబ్దుల్ రషీద్ దార్
నియోజకవర్గం సోపోర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. "Sopore, J&K Assembly Election Results 2024 Highlights: JKNC's Irshad Rasool Kar wins Sopore with 26975 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.
  2. The Times of India (8 October 2024). "Sopore assembly election result 2024: NC's Irshad Rasool Kar wins by more than 20,000 votes". Retrieved 9 October 2024.
  3. TV9 Bharatvarsh (2024). "Jammu & Kashmir सोपोर सीट विधानसभा चुनाव 2024 परिणाम". Retrieved 9 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. NDTV (13 October 2024). "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families". Retrieved 13 October 2024.