ఇల్లంతకుంట మండలం (రాజన్న జిల్లా)
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం
(ఇల్లంతకుంట మండలం (రాజన్న సిరిసిల్ల) నుండి దారిమార్పు చెందింది)
ఇల్లంతకుంట మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. ఇల్లంతకుంట, ఈ మండలానికి కేంద్రం.
ఇల్లంతకుంట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°18′29″N 78°57′16″E / 18.308146°N 78.954513°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండల కేంద్రం | ఇల్లంతకుంట |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 51,278 |
- పురుషులు | 25,556 |
- స్త్రీలు | 25,722 |
పిన్కోడ్ | 505402 |
మండల జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 51,278 - పురుషులు 25,556 - స్త్రీలు 25,722. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 225 చ.కి.మీ. కాగా, జనాభా 48,379. జనాభాలో పురుషులు 24,078 కాగా, స్త్రీల సంఖ్య 24,301. మండలంలో 12,676 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.