ఇల్లాలికో పరీక్ష

ఇల్లాలికో పరీక్ష 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, భానుప్రియ, శారద నటించగా, రాజ్ కోటి సంగీతం అందించాడు. ఎ.ఆర్.ఆర్.పిక్చర్స్ బ్యనర్ పై ఈ సినిమాను కె.ఎల్.ఎస్.ఎస్.రామచంద్ర రాజు నిర్మించాడు.[1]

ఇల్లాలికో పరీక్ష
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం మోహన్‌బాబు,
భానుప్రియ,
శారద
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ ఎ.ఆర్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు
ఇల్లాలికో పరీక్ష సినిమాలో భానుప్రియ

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  • అల్లుకుపో యెద గిల్లుకుపో
  • కాపురానికెల్లింది
  • ముందుకొచ్చి ముద్దుపెట్టు
  • పిల్ల దొరికింది.
  • తడి తడి పిట్టా

మూలాలు

మార్చు
  1. "Illaliko Pariksha (1985)". Indiancine.ma. Retrieved 2020-08-18.

బాహ్య లంకెలు

మార్చు