ఇషితా రాజ్ శర్మ
ఇషితా రాజ్ శర్మ (జననం 12 జూలై 1990) భారతదేశానికి చెందిన నటి, మోడల్. ఆమె ప్యార్ కా పంచ్‌నామా, ప్యార్ కా పంచ్‌నామా 2, సోను కే టిటు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇషితా రాజ్ శర్మ | |
---|---|
జననం | |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ప్యార్ కా పంచ్‌నామా, ప్యార్ కా పంచ్‌నామా 2 |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2011 | ప్యార్ కా పంచనామా | చారు | అరంగేట్రం |
2015 | మీరుతియా గ్యాంగ్‌స్టర్స్ | పూజ | |
ప్యార్ కా పంచనామా 2 | కుసుమ్ | [2] | |
2018 | సోను కే టిటు కి స్వీటీ | పిహు | [3][4] |
2019 | ప్రస్థానం | నిఖత్ | "దిల్ బెవ్డా" పాటలో |
2019 | యారం | జోయా | |
2019 | జై మమ్మీ ది | యంగ్ పింకీ భల్లా | అతిధి పాత్ర[5] |
2023 | ఛత్రపతి | బరేలీ కే బజార్ పాటలో |
మూలాలు
మార్చు- ↑ Tuteja, Joginder (19 May 2011). ""Trust me, boys will get all the sympathies here" - Ishita Sharma on PKP". Bollywood Hungama. Archived from the original on 23 July 2019. Retrieved 16 April 2016.
- ↑ "'Pyaar Ka Punchnama 2': Money matters for Omkar-Ishita". The Times of India. 12 October 2015. Archived from the original on 15 October 2015. Retrieved 16 April 2016.
- ↑ "Sonu Ke Titu Ki Sweety's Ishita Raj Sharma shares the thought behind her 'funny' bikini scene". Archived from the original on 15 April 2018. Retrieved 16 April 2018.
- ↑ "I'd love to do a south film: Ishita Sharma". Archived from the original on 12 June 2018. Retrieved 10 June 2018.
- ↑ The Times of India (16 January 2020). "'Punchnama girls' Nushrat Bharucha and Ishita Raj Sharma back together in 'Jai Mummy Di'". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇషితా రాజ్ శర్మ పేజీ
- ఇషితా రాజ్ శర్మ బాలీవుడ్ హంగామా లో ఇషితా రాజ్ శర్మ వివరాలు
- ఫేస్బుక్ లో ఇషితా రాజ్ శర్మ
- ఇన్స్టాగ్రాం లో ఇషితా రాజ్ శర్మ