ఇస్మాయిల్ ష్రాఫ్

ఇస్మాయిల్ ష్రాఫ్ (1960 ఆగష్టు 12 - 2022 అక్టోబరు 26) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన ఆయన బాలీవుడ్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందాడు. అతని హిట్ చిత్రం 1980లలో థోడిసి బెవఫై ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ చిత్రానికి అతని సోదరుడు మోయిన్-ఉద్-దిన్ కథ అందించాడు.[2][3][4][5]

ఇస్మాయిల్ ష్రాఫ్
జననం
ఎస్ వి. ఇస్మాయిల్

(1960-08-12)1960 ఆగస్టు 12 [1]
మరణం2022 అక్టోబరు 26(2022-10-26) (వయసు 62)
సమాధి స్థలంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
విద్యాసంస్థనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి
వృత్తిదర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1975–2022

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Film
1977 అగర్
1980 థోడిసి బెవఫై
1981 బులుంది
1981 అహిస్తా అహిస్తా
1982 దిల్ ... ఆఖిర్ దిల్ హై
1984 ఝూతా సచ్
1985 పిఘల్తా ఆస్మాన్
1986 లవ్ 86
1989 సూర్యా
1990 పోలీస్ పబ్లిక్
1992 నిశ్చయ్
1994 జిద్
1995 గాడ్ అండ్ గన్
1996 యే మజ్ధార్
2000 తర్కీబ్
2004 తోడ తుమ్ బద్లో తోడ హమ్

62 సంవత్సరాల వయస్సులో ఇస్మాయిల్ ష్రాఫ్ 2022 అక్టోబరు 26న మరణించాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. "Esmayeel Shroff Photos". Times of India. Retrieved 6 March 2018.
  2. Ramnath, Nandini. "The Danny Denzongpa interview: 'I follow my heart and I follow my impulse'". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 3 June 2018.
  3. "Shammi 1929–2018: Farewell friend – Ahmedabad Mirror". Ahmedabad Mirror. Retrieved 3 June 2018.
  4. "Actress Shammi passes away: Troubled personal life seldom diluted her impeccable comic timing- Entertainment News, Firstpost". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 3 June 2018.
  5. "The next king of comedy: How Varun Dhawan is stepping into Govinda's shoes- Entertainment News, Firstpost". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 3 June 2018.
  6. "Veteran Bollywood Director Esmayeel Shroff Passes Away At 62 - Sakshi". web.archive.org. 2022-10-27. Archived from the original on 2022-10-27. Retrieved 2022-10-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "पॉपुलर डायरेक्टर Esmayeel Shroff का निधन, 'बुलंदी' जैसी फिल्मों का किया था निर्देशन". ABP Live. 26 October 2022. Retrieved 26 October 2022.