ఇహానా ధిల్లాన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2013లో పంజాబీ సినిమా డాడీ కూల్ ముండే ఫూల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి పలు హింది సినిమాల్లో నటించింది.[1]

ఇహానా ధిల్లాన్

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష
2013 డాడీ కూల్ ముండే ఫూల్ మింకి పంజాబీ
2016 పులి ఎకుమ్ పంజాబీ
2017 దొంగ బతుకు రుచి పంజాబీ
2018 హేట్ స్టోరీ 4 రిష్మా హిందీ
2019 బ్లాక్యా శీతల్ పంజాబీ
2021 రాధే నస్రీన్ హిందీ
భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా నిమ్రత్ కౌర్ హిందీ
2022 భూత్ అంకుల్ తుసీ గ్రేట్ హో దెయ్యం పంజాబీ
2023 గోల్ గప్పే పంజాబీ
నాస్తిక్ TBA హిందీ
జీ కర్దా TBA పంజాబీ

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష
2020 కసక్ శీతల్ హిందీ

సంగీత వీడియోలు

మార్చు
సంవత్సరం పేరు గాయకుడు(లు) లేబుల్ మూలాలు
2017 యార్ బోల్డా నవవ్ ఇందర్ T-సిరీస్ [2]
2020 మేరీ ఆషికి జుబిన్ నౌటియల్ [3]
బారిష్ డీప్ మనీ డీప్ మనీ [4]
ఖాస్ నవరాజ్ హన్స్ స్పీడ్ రికార్డ్స్ [5]
బేవఫా తేరా మసూమ్ చెహ్రా జుబిన్ నౌటియల్ T-సిరీస్ [6]
2022 తుమ్సే ప్యార్ కర్కే తులసి కుమార్ , జుబిన్ నౌటియల్ [7]
కచియాన్ కచియాన్ జుబిన్ నౌటియల్ [8]
2023 భూలా డన్ పాయల్ దేవ్ , స్టెబిన్ బెన్ [9]

మూలాలు

మార్చు
  1. Kapoor, Diksha (2 June 2020). "TC Punjabi Film Awards 2020: Here's The Full List Of Nominations". PTC Punjabi. Retrieved 18 May 2023.
  2. Listen to Yaar Bolda Song by Navv Inder on Gaana.com (in ఇంగ్లీష్), archived from the original on 26 అక్టోబరు 2021, retrieved 13 October 2021
  3. "Meri Aashiqui: Jubin Nautiyal's song is a melancholic love ballad". The Indian Express (in ఇంగ్లీష్). 3 June 2020. Retrieved 13 October 2021.
  4. Listen to Baarish Song by Deep Money on Gaana.com (in ఇంగ్లీష్), archived from the original on 26 అక్టోబరు 2021, retrieved 13 October 2021
  5. "Navraj Hans's New Song 'Khaas' Teaser Released". spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 13 October 2021.
  6. "Jubin Nautiyal ने अपनी आवाज से बनाया सबको दीवाना, रिलीज हुआ नया रोमांटिक गाना". Zee News Hindi (in హిందీ). 17 November 2020. Retrieved 13 October 2021.
  7. "टी-सीरीज का नया गाना 'तुमसे प्यार करके' हुआ रिलीज, तुलसी कुमार और जुबिन नौटियाल ने दी है आवाज". TV9 Hindi (in హిందీ). 1 February 2022. Retrieved 2 February 2022.
  8. "T-Series' Romantic Song Kachiyaan Kachiyaan Is Out Now". NDTV.com. Retrieved 17 May 2022.
  9. "टी-सीरीज का नया गाना 'तुमसे प्यार करके' हुआ रिलीज, तुलसी कुमार और जुबिन नौटियाल ने दी है आवाज". TV9 Hindi (in హిందీ). 1 February 2022. Retrieved 2 February 2022.