ఈడు
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
ఈడు [ īḍu ] īḍu. తెలుగు n. 1. Age, time of life. ప్రాయము. ఈడైన equal. రెండేండ్ల యీడుగల two years old. ఈడుచాలిన or ఈడువచ్చిన full grown, adult. ఈడుచాలని or ఈడురాని not full grown, minor. ఈడుమీరిన too old. 2. Resemblance, similarity, proportion. A match, a rival. సమానము. ఈడుపడు īḍu-paḍu. v. i. To become equal. సమానమగు. ఈడుపరచు īḍu-paraṭsu. v. a. To equalize, to compare.
ఈడు [ īḍu ] īḍu. తెలుగు As an affix answering to కలవాడు one who has. కుమ్మరీడు or కుమ్మరి a potter. సాలీడు or సాలెవాడు a weaver. కన్నడీడు a native of the Kanarese country. ద్రావిడీడు a Tamil man.
- ఈడు జోడు - 1964 తెలుగు సినిమా.