ఈశ్వర
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1937-1938, 1997-1998లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ఈశ్వర అని పేరు.
సంఘటనలు
మార్చు- రావణ సంహారం జరిగిన తరువాత విభీషణ పట్టాభిషేకం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ తదియ నాడు జరిగింది.[1]
- అయోధ్యకు పుష్పక విమానంలో బయలు దేరుట ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ చవితి, భరద్వాజ ఆశ్రమంలో బస ఈశ్వరనామ సంవత్సర చైత్ర శుక్ల పంచమి, నంది గ్రామంలో భరతుని కలుసుకొని అయోధ్య నగర ప్రవేశం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుక్ల షష్ఠి, శ్రీరామ చంద్ర పట్టాభిషేక మహోత్సవం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుక్ల సప్తమి పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం జరిగింది.[1]
జననాలు
మార్చు- 1877 ఆశ్వయుజ శుద్ధ అష్టమి: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (మ.1937)
- 1937 జేష్ఠ బహుళ ద్వాదశి :పణితపు శ్రీరామమూర్తి - అవధాని, కవి.[2]
- 1937 భాద్రపద శుద్ధ తదియ : గాడేపల్లి కుక్కుటేశ్వరరావు - అవధాని, నవలారచయిత. (మ.2000).[3]
- కుమారకాల్వ విజయ భాస్కర జననం (౨౬-౧౦-౧౯౯౮)
మరణాలు
మార్చు2007-2008
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ↑ 1.0 1.1 "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 412.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 417.