ఈ.వీ. వేలు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు శాసనసభకు తిరువణ్ణామలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[1][2]

ఈ.వీ. వేలు

పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ మంత్రి
పదవీ కాలం
7 మే 2021 – ప్రస్తుతం
గవర్నరు బన్వారిలాల్ పురోహిత్
ముందు ఎడపడి కె. పలనిసామి

పౌరసరఫరాల శాఖ మంత్రి
పదవీ కాలం
15 మే 2006 – 15 మే 2011

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021
పదవీ కాలం
2016 – 2021
పదవీ కాలం
2011 – 2016
పదవీ కాలం
2001 – 2006
పదవీ కాలం
1984 – 1989

వ్యక్తిగత వివరాలు

జననం (1951-03-15) 1951 మార్చి 15 (వయసు 73)
సే. గూడలోరె, తిరువణ్ణామలై జిల్లా, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ డీఎంకే

ఎన్నికల్లో పోటీ మార్చు

ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం
1984 తాండారంబట్టు అన్నా డీఎంకే పార్టీ గెలుపు
2001 తాండారంబట్టు డీఎంకే గెలుపు
2006 తాండారంబట్టు డీఎంకే గెలుపు
2011 తిరువణ్ణామలై డీఎంకే గెలుపు
2016 తిరువణ్ణామలై డీఎంకే గెలుపు
2021 తిరువణ్ణామలై డీఎంకే గెలుపు

మూలాలు మార్చు

  1. SakshiSakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 అక్టోబరు 2021 suggested (help)
  2. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఈ.వీ._వేలు&oldid=3515125" నుండి వెలికితీశారు