ఈ రేయి తీయనిది 2006 మే 12న విడుదలైన తెలుగు సినిమా. [1]ఎస్.కె.మూవీస్ బ్యానర్ పై పద్మనాభన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించాడు. నౌషద్, ఉన్నికృష్ణన్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జయకుమార్ సంగీతాన్నందించాడు.[2]

ఈ రేయి తీయనిది
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రసాద్
నిర్మాణం పద్మనాభన్
తారాగణం నౌషద్, ఉన్ని కృష్ణన్
సంగీతం జయకుమార్
నిర్మాణ సంస్థ ఎస్.కె.మూవీస్
భాష తెలుగు
ఈ రేయి తీయనిది సినిమాలోది

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • డబ్బింగ్, మిక్సింగ్: రోమన్ సినీ సర్వీస్
  • లాబ్: విజయా కలర్ లాబరేటరీ
  • మాటలు: సాయి రమేష్
  • ఎడిటింగ్: సతీష్
  • కెమేరా: రవిప్రకాష్
  • సంగీతం: జయ్ కుమార్
  • నిర్మాత: పద్మనాభన్
  • దర్శకుడు: ప్రసాద్

మూలాలు

మార్చు
  1. "Ee Reyi Thiyyanidhi (2006)". Indiancine.ma. Retrieved 2021-05-25.
  2. "Ee Reyi Teeyanidi Full Length Telugu Movie | Super Hit Telugu Hot Movies | Naushad, Unnikrishnan - video Dailymotion". Dailymotion (in ఇంగ్లీష్). Retrieved 2021-05-25.