ఉత్తర (2020 సినిమా)

ఉత్తర 2020లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ క్రైమ్ సినిమా. లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తిరుపతి, శ్రీపతి గంగదాస్‌ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి యస్‌. ఆర్‌ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 3 జనవరి 2020న విడుదల చేశారు.

ఉత్తర
(2020 తెలుగు సినిమా)
దర్శకత్వం తిరుపతి యస్‌. ఆర్‌
నిర్మాణం తిరుపతి, శ్రీపతి గంగదాస్‌
తారాగణం శ్రీరామ్ నిమ్మల, కారుణ్య
నిర్మాణ సంస్థ లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ 3 జనవరి 2020
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

అశోక్ (శ్రీరామ్ నిమ్మల) అదే ఊరికి చెందిన స్వాతి (కారుణ్య కత్రేన్‌) ప్రేమలో పడతాడు. అయితే ఆర్ధికంగా అతనికి సమస్యలు ఉడడంతో, హీరోయిన్ ని పెళ్లి చేసుకుని కుటుంబాన్ని నడిపే స్థోమత లేకపోవడంతో కొంత ఆలోచనలో పడతాడు. అలాంటి సమయంలో 'ఉత్తర' అనే నిధి గురించి తెలుసుకుని, ఆ నిధిని చేజిక్కించుకోవడం కోసం ఊరి పెద్ద అయిన రుద్రయ్యతో చేతులు కలుపుతాడు. అతడికి నిధి దక్కుతుందా, స్వాతిని అశోక్, పెళ్లి చేసుకుంటాడా, లేదా అనేది మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాత‌లు: శ్రీపతి గంగదాస్, తిరుపతి ఎస్ ఆర్
  • దర్శకత్వం: తిరుపతి ఎస్.ఆర్ [5]
  • సంగీతం : సురేష్ బొబ్బిలి
  • సినిమాటోగ్రఫర్: క్రాంతి కుమార్ కె
  • ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

మూలాలుసవరించు

  1. TV5 Telugu (3 January 2020). "'ఉత్తర' మూవీ రివ్యూ". www.tv5news.in (in ఇంగ్లీష్). Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. The Times of India (3 January 2020). "Uttara Movie Review: A decent watch despite the choppy narrative". Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
  3. Sakshi (27 December 2019). "లంకెబిందెల కోసం..." Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
  4. Sakshi (25 December 2019). "ప్రతి ఊరిలో ఓ ఉత్తర ఉంటుంది". Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
  5. Sakshi (3 January 2020). "మహిళలకు అంకితం". Sakshi. Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.