ఉపకార వేతనం
(ఉపకార వేతనాలు నుండి దారిమార్పు చెందింది)
సమాజంలో పేదవారికి, అసహాయులకు సహాయంగా ఇవ్వబడే డబ్బు లేక ఇతరత్రా సహాయమే ఉపకార వేతనాలు. వీటిలో విద్యార్థి ఉపకార వేతనాలు ప్రధానం కాగా, ఇతరాలలో వయోవృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఫించన్లు కూడా వున్నాయి.
విద్యార్థి ఉపకార వేతనాలు
మార్చుఆంధ్రప్రదేశ్
మార్చుఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ శాఖలు, వివిధ సంస్థల తరపున విద్యార్థి ఉపకారవేతనాల ప్రక్రియ జన్మభూమి వెబ్ పోర్టల్ ద్వారా అమలుచేయబడుతున్నది.[1] 2018 లో విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం జన్మభూమి స్మార్ట్ పోర్టల్ ద్వారా ప్రతిసంవత్సరం 8000 విద్యా సంస్థల్లోని 16 లక్షల మంది విద్యార్ధులకుస్కాలర్ షిప్పులను సకాలంలో అందించింది. రుసుము చెల్లింపును పేద విద్యార్ధులకు నెలవారీగా, కళాశాలలకు మూడు నెలలకోసారి పంపిణీ చేయబడింది;[2] ఉపకార వేతనాలలో రకాలు
- ప్రీ మెట్రిక్
- పోస్ట్ మెట్రిక్
- ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతిగృహాలలో ప్రవేశాలు
- నైపుణ్యాలు మెరుగుపరచుకొనుట
- వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం
- విదేశీ విద్య
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "జ్ఞానభూమి వెబ్ సైటు". Retrieved 2020-01-16.
- ↑ "సామాజిక సాధికారత & సంక్షేమం శ్వేతపత్రం" (PDF). 2018-12-25.