ఉపన్యాసపయోనిధి
తెలుగు పుస్తకము
(ఉపన్యాస పయోనిధి నుండి దారిమార్పు చెందింది)
ఉపన్యాస పయోనిధి ప్రముఖ తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (1863 - 1940) రచించిన ఉపన్యాసాల సంకలనం. దీనిని 1911 సంవత్సరంలో కాకినాడలో ముద్రించారు. ఈ రచనకు నందిరాజు చలపతిరావు గారు సంపాదకత్వం వహించి, విపులమైన పీఠికను రచించారు.
ఇందున్న ఉపన్యాసాలు
మార్చు- గణాధిపతి
- మతము
- జీవన్మతమేది ?
- మతముయొక్క యావశ్యకత
- హిందూమతము దాని ధర్మములు
- హిందూమతము ఒంటెద్దుతనమును కలిగించునదియా ?
- త్రిమతములు
- అద్వైతము, తద్విరోధులు
- బ్రహ్మ జ్ఞానము
- రావుబహదూర్ వీరేశలింగం పంతులుగారి యాత్మజ్ఞానము
- తత్వమసి
- ఈశ్వరమాయ
- జగము సృజింపబడినదా ?
- జగత్తు సత్యమా ?
- ఉపమలు
- భ్రమరకీటన్యాయము
- ప్రమాణవిచారము
- బాలురు (విద్యార్థులు) వేదాంతము
- ఏకేశ్వరవాదము
- సత్యవాదిని - భగవద్గీత - వేదములు
- వేదములు - శ్రోత్రియులు
- జపానుదేశము - వేదాంతము
- మానవుడు
- యజ్ఞఓపవీతరహస్యము
- శ్రీశంకరభగవత్పాదులవారు
- అభేదానందస్వామి - వేదాంతము
- శ్రీకృష్ణభగవానులవారు
- శ్రీకృష్ణమూర్తి
- శ్రీకృష్ణుడు జారుడా ?
- పాపశిక్షణమను నుపన్యాస విమర్శనము
- దసరా
- భగవద్గీతను గూర్చి యితరదేశస్థులగు ప్రాజ్ఞఉలిచ్చిన యభిప్రాయములు
- కీర్తిశేషులైన ప్రతాపచంద్ర మజుందారు గారు బ్రహ్మసమాజము
- బ్రహ్మసమాజమతము హిందూమతమా ?
- బ్రహ్మమతము - ఈశ్వరవాది
- క్రీస్తుమతశాఖలు
- నలుడు - సత్యసంధత
- బ్రహ్మసామాజికులు విగ్రహారాధనము
- రామమోహనరాయలవారు
- బ్రహ్మసమాజమతపరిణామము
- బ్రహ్మసమాజమునందు విశేషము గలదా ?
- మొదటిబ్రాహ్మూవివాహము