ఉప్పునుంతల మండలం

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా లోని మండలం

ఉప్పునుంతల మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఉప్పునుంతల
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°28′51″N 78°38′04″E / 16.480864°N 78.634415°E / 16.480864; 78.634415
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం ఉప్పునుంతల
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 220 km² (84.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 34,225
 - పురుషులు 17,208
 - స్త్రీలు 17,017
అక్షరాస్యత (2011)
 - మొత్తం 39.47%
 - పురుషులు 52.03%
 - స్త్రీలు 26.79%
పిన్‌కోడ్ 509376

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 62 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం అచ్చంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్‌కర్నూల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం ఉప్పునుంతల

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్ నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 33438. ఇందులో పురుషుల సంఖ్య 16859, స్త్రీల సంఖ్య 16579. అక్షరాస్యుల సంఖ్య 15899.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 220 చ.కి.మీ. కాగా, జనాభా 34,225. జనాభాలో పురుషులు 17,208 కాగా, స్త్రీల సంఖ్య 17,017. మండలంలో 7,879 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. దాసర్లపల్లి
  2. పెద్దాపూర్
  3. మొల్గర
  4. జప్తిసదగోడ్
  5. తిరుమలాపుర్
  6. కొరటికల్
  7. లతీఫ్‌పూర్
  8. పెన్మిల్ల
  9. అయ్యవారిపల్లి
  10. వెల్టూర్
  11. తిప్పాపూర్
  12. కంసానిపల్లి
  13. లక్ష్మాపూర్
  14. మామిళ్ళపల్లి
  15. ఉప్పరపల్లి
  16. మర్రిపల్లి
  17. ఉప్పునుంతల
  18. తాడూర్
  19. పెరట్వానిపల్లి
  20. రాయిచేడు

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు