"ఉమన్ ఆన్ టాప్" అద్భుత కల్పిత హాస్య, రొమాంటిక్ సినిమా. ఈ అమెరికా సినిమా 2000 లలో విడుదల అయి, ఆయేడె కాన్సు ఫిల్మ్ ఫెస్టివల్లో pr దర్శకుడు: Fina Torrer. ఇందులో బ్రెజిల్ దేశం యువతి, కథానాయిక ఇసబెల్లా బాల్యంనుంచి motion sickness అనే శారీరక బలహీనతతో బాధపడుతూ, సాటి పిల్లలలాగా ఆటపాటలు లేకుండా బాల్యాన్ని కోల్పోయి ఇంటిపాూటున వుంటూ, తనకు ఇస్టమయిన వంటలు తయారుచేయడంలో మాంచి నేర్పు సంపాదిస్తుంది.ఆఅమ్మాయి Toncinho అనే యువకుడితో ప్రేమలోపడుతుంది. ఇద్దరూ కలిసి రెస్టారెంటు ప్రారంభిస్తారు, కథానాయిక వంతగాడికి పరిమితమయి వమతలు చేస్తూంటే ఆ రశతారెంటుకు, మేనేజ్ చేసి అతనికి మంచి పేరువసుంది. ఈసబెల్లా వంటగదిలో మగ్గుతూ ఉంటే అతడు ఆ పేరు సొంతం చేసుకొని, స్తుంది. ఈసబెల్లా motion sicknessను జయించడానికి, త్నాకరు తానే నడుపుకోడం, లిఫ్టు వాడకుండా, మెట్లెక్కి వెళ్ళడం, తన ప్రియడితో కలయికలో ఉపరతి భంగిమలో ఆనందించడం వంటి మార్గాలద్వారా కొంతవరకూ ఆ జబ్బును జయిస్తుంది. ఆమె ప్రియుడు ఆమెతో ఉపరతిభంగిమలో కలయడం అవమానంగా, ఆత్మన్యూనతగా భావించి ఆమెకు దూరంఅయి, ఆమె పొరుగున ఉనా యువతితో సంబంధం పెట్టుకొంటాడు. అప్పడు ఇసబెల్ బ్రెజిల్ దేశం విడిచి, శాన్ ఫ్రాన్సిస్కోకి పారిపోయి అక్కడ తన బ్రెజిల్ దేశపు అమ్మాయితో కలిసి జీవిస్తూ, ఏవేవో పనులు చేసి బాటుకుతూ, చివరకు తన సహచరి నేస్తం మోనికా ఇచ్చిన ప్రోత్సాహంతో టీవి ప్రదర్శనల్లో వంటలు-వార్పులు షోలు ఇస్తుంది, అవి చాలా ప్రజాదరణ పొందుయి. ఇసబెల్లా మోనికను తన శయకురాలుగా పెట్టుకొంటుంది. ఆమె తమ తెగ దేవత Ytmenjaకు బలియిచ్చి, తన సహచరుడిపట్ల, Toncinhoపట్ల హృదయంలో చోటులేకుండ, తన మనసును గట్టిపరచమని కోరుకొని ప్రార్ధిస్తుంది. తన మనసును గట్టిపరచుకొని ino తిరిగీ బ్రెజిల్ వెళుతుంది. అక్కడ ఇసబెల్లా ప్రారంభించిన రెస్టారెంటును అతను ఒంటరిగా చాలా విజయవంతంగా నడుపుకొంటూ ఉంటాడు. ఆమె కులదేవతను కోపంతో తిట్టుకొంటుంది. దాంతో బెస్తవాళ్ళు చాపలు పట్టడం మానేస్తారు. ఇద్దరూ కాలీసుకోవడాన్నికి అవకాశాలు వచ్చినా ఆమె సికకనేసస్ వల్ల అతన్ని పట్టుకోలేదు. చవరకు ఆమె Toncinho కలసి యదవ్ వతకం తేరుచేస్తున్నట్లు, చేపలు సముద్రంలోకి తిరిగి వచ్చినట్లు చూపుతారు. ఇదొక కల్పన, వాస్తవం, హాస్యం, శృంగారం కాలగలిసిన సినిమా.