ఉమా సుధీర్ భారతదేశానికి చెందిన జర్నలిస్ట్. ఆమె టైమ్స్ అఫ్ ఇండియా పత్రికలో పాత్రికేయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, తరువాత ఎకనామిక్స్ టైమ్స్ లో ఎనిమిది సంవత్సరాలపాటు పని చేసి ప్రస్తుతం ఎన్డీటీవీ దక్షిణ భారత ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా భాద్యతలు నిర్వహిస్తుంది. ఉమా సుధీర్ 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారంకు ఎంపికైంది.[1]

ఉమా సుధీర్
జననం
వృత్తిజర్నలిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1989 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుధీర్
పిల్లలుతేజస్విని

పురస్కారాలు

మార్చు
 
తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారం అందుకుంటున్న ఉమా సుధీర్
  • రాంనాథ్ గోయెంకా ఎక్స్లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు
  • చమేలీ దేవి జైన్ అవార్డు ఫర్ ఔట్ స్టాండింగ్ విమెన్ మీడియా పర్సన్స్[2][3]
  • తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారం - 2022

మూలాలు

మార్చు
  1. Hindustantimes Telugu (8 March 2022). "వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు.. జాబితా ఇదే." Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
  2. Sakshi (5 March 2018). "ఉమా సుధీర్‌కు చమేలీ దేవి అవార్డు". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  3. The News Minute (5 March 2018). "28 years in news: NDTV's Uma Sudhir wins Chameli Devi Jain award 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.

బయటి లింకులు

మార్చు