సామెతలు ప్రజల అనుభవ సారాలు. మనుషుల భాషలు మారుతాయేమోగాని భావాలు మారవు. భావాలు అనుభవాలతోను, భాషలు భౌగోళికంపై ఆధారపడివుంటాయి. సభ్యతా సంస్కృతులు సాహిత్యాలను ఉన్నతీకరిస్తాయి. కొన్ని ఉర్దూ సామెతలు:

చరాగ్ తలే అంధేరా
  • అల్లాహ్ మెహర్బాన్ తో గధా భీ పహిల్వాన్ (అల్లాహ్ దయతలిస్తే గాడిద కూడా వస్తాదు అవుతుంది) . ఈ సామెత పేరుతో హిందీ సినిమా కూడా నిర్మించబడినది.[1]
  • అంగుష్త్ బ దందాన్ హోజానా. (అమితాశ్చర్యచకితం గావడం)
  • గరజ్ నే వాలే బాదల్ నహీఁ బరస్తే. (గర్జించే మేఘాలు కురవవు) .
  • చరాగ్ తలే అంధేరా. (దీపం క్రింద చీకటి)
  • నాచ్ న ఆయే ఆంగన్ తేడా
  • బన్తే బన్తే బాత్ బన్తీ హై.
  • బస్తే బస్తే బస్తీ బస్తీ హై.
  • బాత్ కా బతంగడ్ బనానా. (గోరంత దానికి కొండంత చేయడం)
  • బరస్నే వాలే బాదల్ నహీఁ గరజ్ తే. (కురిసే మేఘాలు గర్జించవు)

మూలాలు

మార్చు
  1. "अल्लाह मेहरबान तो गधा पहलवान (Film): Reviews, Ratings, Cast and Crew - Rate Your Music". rateyourmusic.com. Retrieved 2021-06-06.