ఉషా నంగియార్ భారతీయ సాంప్రదాయ నృత్య ప్రదర్శకురాలు. ఈమె నంగియార్కూతును ప్రదర్శిస్తుంది. [1] [2]

జీవితం

మార్చు

ఉష కేరళలోని ఒక కుటుంబంలో జన్మించింది. ఆమె 10 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభించి, మొదట కూడియాట్టం సాధన చేసి, తరువాత నంగియార్కూతును నేర్చుకుంది. 1980లో ఉష కూడియాట్టం శిక్షణ కేంద్రం, అమ్మనూరు గురుకులంలో చేరింది, ఆ పాఠశాలలో చేరిన మొదటి అమ్మాయి ఆమె.

ప్రచురణలు

మార్చు

నంగియార్ కూడియాట్టం పై అభినెత్రి అనే పుస్తకాన్ని కూడా ప్రచురించింది. [3] [4] [5]

అవార్డు

మార్చు
  • 2014 – కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు [6] [7]

ప్రస్తావనలు

మార్చు
  1. Cornelious, Deborah (2016-11-26). "Louder than words". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-12-12.
  2. Nambudiri, Haripriya (2017-09-14). "Performer of substance". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-12-16.
  3. ":: Keli India ::". keliindia.org. Retrieved 2019-12-12.
  4. "Keepers of the flame". Deccan Herald (in ఇంగ్లీష్). 2014-06-07. Retrieved 2019-12-12.
  5. "Nangiarkoothu by Usha Nangiar". thiraseela.com. Retrieved 2019-12-12.
  6. "Kerala Sangeetha Nataka Akademi Award: Koothu - Kooditattam - Krishnanattam". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
  7. "കേരള സംഗീതനാടക അക്കാദമിയുടെ കലാശ്രീ പുരസ്‌കാരങ്ങള്‍ പ്രഖ്യാപിച്ചു". Mathrubhumi (in మలయాళం). 30 November 2014. Archived from the original on 30 November 2014. Retrieved 26 February 2023.