ఊదా లోరీ లేదా డుయ్వెంబోడె లోరీ అనేది సిట్టాసిడే తెగలోని ఒక చిలుక ప్రజాతి. ఈ చిలుక ఇండోనేషియా, పపువా న్యూ గినియా లలో కనబడుతుంది. ప్రకృతి సిద్ధమైన నివాసం సమశీతొష్ణ, ఉష్ణ మండల చిత్తడి, లోతట్టు ప్రాంత అడవులు.

ఊదా లోరీ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
C. duivenbodei
Binomial name
Chalcopsitta duivenbodei
(Dubois, 1884)

వర్గీకరణ మార్చు

ఈ ఊదా లోరీ లలో రెండు ఉప ప్రజాతులు ఉన్నాయి.:[2]

ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి Dubois 1884

  • ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి డ్యువెంబోడి Dubois 1884
  • ఛాక్లోప్సిట్టా డ్యువెంబోడి సిరింగనుకాలిస్ Neumann 1915

మూలాలు మార్చు

  1. BirdLife International (2012). "Chalcopsitta duivenbodei". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
  2. "Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.022)". www.zoonomen.net. 2009-03-28.

బయటి లింకులు మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=ఊదా_లోరీ&oldid=4025047" నుండి వెలికితీశారు