ఎంఏ. సుబ్రమణియన్

ఎంఏ. సుబ్రమణియన్‌ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3][4]

ఎంఏ. సుబ్రమణియన్
ఎంఏ. సుబ్రమణియన్


రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021
ముందు సి. విజయభాస్కర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016
ముందు జి. సెంథమిజన్
నియోజకవర్గం సైదాపేట్

పదవీ కాలం
2006 - 2011
ముందు కరాటే ఆర్.త్యాగరాజన్
తరువాత సైదాయి సా. దురైసామి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-06-01) 1959 జూన్ 1 (వయసు 65)
వాణియంబాడి టౌన్, తమిళనాడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం

మూలాలు

మార్చు
  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Hindu (9 February 2020). "Marathon man from Chennai" (in Indian English). Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.