ఎంత పని చేసావ్ చంటి
ఎంత పని చేసావ్ చంటి 2024లో విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. పి.జె.కె.మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై లడ్డే బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ ఉలిశెట్టి, దియారాజ్, నీహారిక, శాంతిప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 22న విడుదల చేసి,[1][2] సినిమాను అక్టోబర్ 25న విడుదల చేశారు.[3][4]
నటీనటులు
మార్చు- శ్రీనివాస్ ఉలిశెట్టి
- దియారాజ్
- నీహారిక
- శాంతిప్రియ
- జబర్దస్త్ అప్పారావు
- భాస్కరాచారి
- అమ్మరాజా
- నవ్వుల దామోదర్
- ఎమ్.టి.రాజు
- హబీబ్
- సుభాన్
- జి.వి. త్రినాధ్
- సీత
- పద్మ ఆమని
- త్రిలోచన
- దామోదర్
- రుక్మిణి
- నిత్యశ్రీ ఉలిశెట్టి
- లేఖశ్రీ ఉలిశెట్టి
- పైడిరాజు నూనెల
- ధవళేశ్వర్ రావు
- రామారావు
- మహమ్మద్ రఫీ
- నూకరాజు
- వరలక్ష్మి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: పి.జె.కె.మూవీ క్రియేషన్స్
- నిర్మాత: లడ్డే బ్రదర్స్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయ్ కుమార్
- సంగీతం: పవన్ - సిద్దార్థ్
- సినిమాటోగ్రఫీ: సంతోష్ డిజెడ్
- కథ & మాటలు: ప్రసాదుల మధు బాబు
- పాటలు: తుంబలి శివాజీ
- కొరియోగ్రఫీ: మురళీకృష్ణ-నీహారిక
- ఎడిటర్: శ్యామ్ కుమార్
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (22 August 2024). "ఈ సినిమా ఆడవాళ్లకు మాత్రమే.. మగవాళ్ళు చూడొద్దు". Retrieved 21 October 2024.
- ↑ News18 తెలుగు (22 August 2024). "ఈ చిత్రం ఆడవాళ్లకు మాత్రమే.. పొరపాటున కూడా మగాళ్లు చూడొద్దు." Retrieved 21 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prajasakti (18 October 2024). "'ఎంత పని చేసావ్ చంటి..' పోస్టర్ విడుదల". Retrieved 21 October 2024.
- ↑ Chitrajyothy (23 October 2024). "అన్యోనతను చూసి ఓర్వలేక." Retrieved 23 October 2024.