ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్

శాండో ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్ శాండో.చిన్నప్ప దేవర్ గా ప్రసిద్ధి చెందిన తమిళ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత. ఎమ్జీఆర్ కు స్నేహితుడు. జంతువులు,పాముల తొ హాతీ మేరా సాతీ ,పొట్టేలు పున్నమ్మ,నోము లాంటి సినిమాలు తీశారు. మురుగన్ భక్తుడు.