ఎం.పీ. సామినాథన్
ఎం.పీ. సామినాథన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికై, 2006 నుండి 2011 వరకు రహదారులు & చిన్న ఓడరేవుల మంత్రి శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర సమాచార, ప్రచార శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]
ఎం.పీ. సామినాథన్ | |||
సమాచార, ప్రచార మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 మే 2021 | |||
ముందు | కదంబూర్ రాజు | ||
---|---|---|---|
రహదారులు, చిన్న ఓడరేవుల మంత్రి
| |||
పదవీ కాలం 12 మే 2006 – 16 మే 2011 | |||
ముందు | ఓ. పన్నీర్ సెల్వం | ||
తరువాత | ఎడప్పాడి పళనిస్వామి | ||
వెల్లకోయిల్ ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 14 మే 1996 – 16 మే 2011 | |||
పదవీ కాలం 2 మే 2021 – ప్రస్తుతం | |||
ద్రవిడ మున్నేట్ర కజగం యువజన విభాగం కార్యదర్శి
| |||
పదవీ కాలం 7 జులై 2017 – 4 జులై 2019 | |||
ముందు | ఎం. కె. స్టాలిన్ | ||
తరువాత | ఉదయనిధి స్టాలిన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
తల్లిదండ్రులు | పెరుమాళ్ గౌండర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఎంపీ సామినాథన్ డీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి వెల్లకోయిల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మాజీ మంత్రి దురై రామసామిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2001, 2006లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాడు. వెల్లకోయిల్ నియోజకవర్గం 2011 రాడవడంతో ఆయన 2011 & 2016లో కాంగాయం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, 2021లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర సమాచార, ప్రచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)