ఎం. మతివెంతన్‌ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొదటిసారి రాశిపురం శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసి, 2022 డిసెంబరు 14 నుండి అటవీ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]

ఎం. మతివెంతన్

అటవీ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
14 డిసెంబర్ 2022
ముందు కె. రామచంద్రన్

పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
7 మే 2021 – 14 డిసెంబర్ 2022
ముందు వెల్లమండి ఎన్.నటరాజన్
తరువాత కె. రామచంద్రన్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2021
ముందు ఆర్.సరోజ
నియోజకవర్గం రాశిపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1984-12-25) 1984 డిసెంబరు 25 (వయసు 39)
తమిళనాడు , భారతదేశం
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి శివరంజిని
సంతానం 1
నివాసం రాశిపురం
వృత్తి వైద్యుడు
వెబ్‌సైటు Ministers of Tamilnadu Legislative Assembly

మూలాలు మార్చు

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. The Times of India (7 May 2021). "DMK govt in Tamil Nadu: Names of MK Stalin's cabinet colleagues revealed". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  3. NDTV (6 May 2021). "MK Stalin Names His Cabinet Ministers. See Full List Here". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.