ఎగ్ బజ్జీ భారతదేశంలో తయారుచేయు వంటకం.[1]

ఎగ్ బజ్జీ
మూలము
ఇతర పేర్లుఎగ్ బజ్జీ, కోడిగుడ్డు బజ్జీ
మూలస్థానంభారత ఉపఖండం
వంటకం వివరాలు
వడ్డించే ఉష్ణోగ్రతవేడిగా
ప్రధానపదార్థాలు గ్రుడ్లు, సెనగపిండి
  • కోడిగుడ్లు : 3
  • సెనగపిండి : ఒకటిన్నర కప్పు
  • బియ్యం పిండి : తగినంత
  • ఉప్పు : రుచికి తగినంత
  • మిరియాల పొడి : అర టీ స్పూన్,
  • నూనె : వేయించడానికి తగినంత
  • చాట్‌మసాలా : టీ స్పూన్‌

తయారు చేయు విధానం

మార్చు
  • ఒక పాత్రలో సెనగపిండి‌, బియ్యం పిండి, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి దానికి తగినంత నీరు కలిపి బాగా కలపాలి.
  • ఉడికించిన గుడ్డును మధ్యలో నిలువుగా కోసి ముక్కలు ఉంచుకోవాలి.
  • సెనగపిండి మిశ్రమంలో గ్రుడ్డు ముక్కలను వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి.
  • స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి.
  • మిశ్రమాన్ని పట్టించిన ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్‌ మిశ్రమం గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించాలి.

మూలాలు

మార్చు
  1. Mullai (2020-03-16). "Mutta Bajji - Egg Bajji Recipe". Spiceindiaonline (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-16.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఎగ్_బజ్జీ&oldid=3493266" నుండి వెలికితీశారు