ఎడపల్లి మండలం
ఎడపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]
ఎడపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ఎడపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°40′41″N 77°57′05″E / 18.678183°N 77.95141°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | ఎడపల్లి (ఎడపల్లి మండలం) |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 94 km² (36.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 40,028 |
- పురుషులు | 19,494 |
- స్త్రీలు | 20,534 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 55.43% |
- పురుషులు | 67.75% |
- స్త్రీలు | 43.78% |
పిన్‌కోడ్ | 503202 |
ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బోధన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం ఎడవల్లి.
గణాంకాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా - మొత్తం 40,028 - పురుషులు 19,494 - స్త్రీలు 20,534;అక్షరాస్యత - మొత్తం 55.43% - పురుషులు 67.75% - స్త్రీలు43.78%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 94 చ.కి.మీ. కాగా, జనాభా 40,028. జనాభాలో పురుషులు 19,494 కాగా, స్త్రీల సంఖ్య 20,534. మండలంలో 9,403 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.