ఎడినోమా
ఎడినోమా అనేది గ్రంధులకు (Glands) సంబంధించిన బినైన్ ట్యూమర్ (Benign tumor).
Micrograph of a tubular adenoma, the most common type of dysplastic colonic polyp. The adenomatous tissue (dark blue/purple) is seen on the left of the image. | |
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
ICD-O: | {{{m:en:ICDO}}} |
MeSH | {{{m:en:MeshID}}} |
ఎడినోమాలు మన శరీరంలో పెద్దప్రేగు, అధివృక్క గ్రంథి, మొదలైన చాలా అవయవాలకు రావచ్చును. ఇవి కొంతకాలం తర్వాత మాలిగ్నెంట్ ట్యూమర్ (కాన్సర్) గా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు వాటిని ఎడినోకార్సినోమా (Adenocarcinoma) అంటారు. ఈ ట్యూమర్లు వాపు మూలంగా కొన్ని ప్రదేశాలలో ఇబ్బంది కలిగిస్తాయి. ఉదాహరణకు పేగులలో ఆహార పదార్ధాల కదలికలకు అడ్డంగా మారవచ్చును. కొన్నిసార్లు రక్తస్రావం జరగవచ్చును. కొన్ని ట్యూమర్లు హార్మోన్లు ఉత్పత్తిచేసి మిగిలిన శరీరంలో వ్యాధి లక్షణాల్ని కలుగజేస్తాయి.
బయటి లింకులు
మార్చు- Adrenal adenoma description at మూస:Chorus
- Photos (colon adenoma) at Atlas of Pathology