ఎదురులేని రాముడు

ఎదురులేని రాముడు 1977, జూలై 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] నటేష్ పిల్ం కంబైన్స్ పతాకంపై కె.రామాంజనేయులు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించాడు.[2][3]

ఎదురులేని రాముడు
దర్శకత్వంఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబు
నిర్మాతకె. రామంజనేయులు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
నటేష్ ఫిల్మ్ కంబైన్స్
విడుదల తేదీ
1977, జూలై 30
దేశంభారతదేశం
భాషతెలుగు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: ఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబు
  • నిర్మాత: కె. రామంజనేయులు
  • సమర్పణ: కె.వెంకట చలపతి శెట్టి
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • నిర్మాణ సంస్థ: నటేష్ ఫిల్మ్ కంబైన్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.

మూలాలు మార్చు

  1. "Eduruleni Ramudu 1977 Telugu Movie". MovieGQ. Retrieved 27 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Eduruleni Ramudu (1977)". Indiancine.ma. Retrieved 20 August 2020.
  3. "Eduruleni Ramudu 1977 Telugu Movie Cast Crew". MovieGQ. Retrieved 27 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు మార్చు