ఎన్. శంకరయ్య

రాజకీయ నాయకుడు

ఎన్. శంకరయ్య (1921 జూలై 15 - 2023 నవంబరు 15) భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందినరాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.

ఎన్. శంకరయ్య
తమిళనాడు శాసనసభ సభ్యుడు
In office
1967–1971
నియోజకవర్గంమధురై శాసనసభ నియోజకవర్గం
In office
1977–1980; 1980–1984
నియోజకవర్గంమధురై శాసనసభ నియోజకవర్గం
తమిళనాడు రాష్ట్ర సిపిఐ కార్యదర్శి
In office
1995–2002
అంతకు ముందు వారుసెల్వన్ రాజ్
తరువాత వారువంద రాజన్
వ్యక్తిగత వివరాలు
జననం1921 జులై 15
మద్రాస్ బ్రిటిష్ ఇండియా
మరణం2023 నవంబర్ 15
చెన్నై, తమిళ నాడు, భారతదేశం
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (1964–2023)
ఇతర రాజకీయ
పదవులు
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) (1947–1964)

వ్యక్తిగత జీవితం

మార్చు

శంకరయ్యకు నవమణితో వివాహం జరిగింది. [1] శంకరయ్యకు ఇద్దరు కుమారులు చంద్రశేఖర్, నరసింహన్. శంకరయ్య జూలై 2021లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని [2]శతజయంతి వేడుకలు జరుపుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

శంకరయ్య రాజకీయ జీవితం ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది దాదాపు ఎనిమిదేళ్ల ప జైలు పాటు శిక్ష అనుభవించాడు

శంకరయ్య 1967లో మదురై పశ్చిమ నియోజకవర్గం నుండి 1977, 1980లలో మధురై తూర్పు నియోజకవర్గం నుండి రెండుసార్లు తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యాడు.[3] అతను 1962, 1957 ఎన్నికలలో మధురై తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[4]

శంకరయ్య 102 సంవత్సరాల వయస్సులో 2023 నవంబరు 15న చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.[5][6] మరణించడానికి ముందు ఆయన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందుతున్నాడు.[7] [8]

మూలాలు

మార్చు
  1. "A Day with Comrade Sankaraiah". NewsClick (in ఇంగ్లీష్). 2020-07-15. Retrieved 2020-07-15.
  2. "Veteran communist Sankaraiah turns 100 today". The Hindu. 2021-07-15. Retrieved 2021-07-17.
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 13 July 2018. Retrieved 21 November 2009.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Sankaraiah envisages role for India in ending Sri Lankan crisis". The Hindu. 10 January 2006. Archived from the original on 5 November 2012.
  5. "శతాధిక కమ్యూనిస్టు నేత శంకరయ్య కన్నుమూత |". web.archive.org. 2023-11-15. Archived from the original on 2023-11-15. Retrieved 2023-11-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "RIP Sankaraiah: கம்யூனிஸ்ட் தலைவர் சங்கரய்யா காலமானார்! அவருக்கு வயது 102!". hindustantimes. 15 November 2023. Retrieved 15 November 2023.
  7. "സിപിഎമ്മിന്റെ സ്ഥാപകനേതാക്കളില്‍ ഒരാളായ എന്‍.ശങ്കരയ്യ അന്തരിച്ചു". www.manoramaonline.com (in మలయాళం). Retrieved 2023-11-15.
  8. "Veteran CPM leader N Sankaraiah passes away". OnManorama. Retrieved 2023-11-15.