ఎఫ్.నాగూర్ భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, కళా దర్శకుడు. అతను ఒక దశాబ్దం పాటు 1 తెలుగు, మలయాళం, తమిళ భాషాచిత్రాలకు దర్శకత్వం వహించాడు.[1] అతను నందమూరి తారకరామారావు చేత మొదటిసారి కృష్ణుడి వేషం వేయించాడు.[ఆధారం చూపాలి]

చిత్రాలు

మార్చు

తెలుగు

మార్చు

మలయాళం

మార్చు
  • జానోవా (1953) (దర్శకుడు)
  • సందేహి (1953) (దర్శకుడు)
  • లిల్లీ (1958) (దర్శకుడు)

తమిళం

మార్చు
  • జ్ఞానసుందరి (1948)[3](నిర్మాత/దర్శకుడు)
  • లైలా మజ్ను (1950)[4] (దర్శకుడు)
  • అమరకవి (1952)[5] (దర్శకుడు)
  • జెనోవా (1953)[6] (దర్శకుడు)
  • కుడంబ విలక్కు (1956)[7] (దర్శకుడు)[8]
  • రత్నకుమార్ (1949) (కళాదర్శకుడు)[9]
  • శాంత సక్కుబాయి (కళాదర్శకుడు) (1939) [10]
  • శాకుంతలై (కళాదర్శకుడు) (1940) [11]
  • కన్నగి (1942) (కళా దర్శకుడు) [12]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Amara Kavi (1953)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  2. "Malli Pelli (1939)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  3. "Gnanasoundari (1948)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  4. "Laila Majnu (1950)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  5. "Amarakavi (1952)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  6. "Genova (1953)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  7. "Kudumba Vilakku (1956)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  8. ACL-CPL 00154 Journal of The film chamber Vol.2 1956 Apr.
  9. "Ratnakumar (1949)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  10. "Shantha Sakkubai (1939)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  11. "Shakuntalai (1940)". Indiancine.ma. Retrieved 2024-09-14.
  12. "Kannagi (1942)". Indiancine.ma. Retrieved 2024-09-14.

బాహ్య లంకెలు

మార్చు