ఎయిర్
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
ఎయిర్ (Air) అనగా గాలి లేదా వాయువు.
ఈ పేరుతోన్న తెలుగు వ్యాసాలు:
- ఎయిర్ ఫ్రాన్స్ - ఫ్రెంచ్ జాతీయ విమానసంస్థ.
- ఎయిర్ ఇండియా - భారతీయ విమానయాన సర్వీసు.
- అమెరికన్ ఎయిర్‌లైన్స్ - అమెరికా సంయుక్తరాష్ట్రాలకు చెందిన ఒక అతిపెద్ద వైమానిక సంస్థ.
- ఎయిర్ ఫోర్స్ వన్ - అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు ప్రయాణించే అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం.
- ఎయిర్‌బస్ 3 380 ఒక విమానం.
- ఎయిర్ కండిషనర్ - గాలిలోని ఉష్ణొగ్రతను నియంత్రించే సాధనం.