ఎర్రవరం గుహలు
ఎర్రవరం గుహలు ఏలేరు నదికి ఎడమవైపు తీరంలో రాజమహేంద్రవరం నుండి విశాఖపట్నం వెళ్ళేదారిలో రాజమహేంద్రవరంకి 45 కి.మీ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు ధన్ల దిబ్బ కొండ మీద ఉన్నాయి.[1] [2]
చరిత్ర
మార్చుతూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలంలోని యేలేరు గ్రామానికి తూర్పు వైపున ఉన్న ఏలేరు నది ఎడమ ఒడ్డున ఉన్న ధనాలా-దిబ్బ కొండమీద ఎర్రవరం గుహలు ఉన్నాయి.ఈ బౌద్ధ ప్రదేశం అనేక త్రవ్వకాల్లో చారిత్రాత్మక అవశేషాలు సాశ. 100 కు చెందినవని, ఈ ప్రదేశం సా.శ.పూ ఒకటవ శతాబ్దం నుండి సా.శ. రెండవ శతాబ్దం వరకు అభివృద్ధి చెందిందని వెల్లడించింది.[3]
మూలాలు
మార్చు- ↑ Ahir, D. C. (2003). Buddhist sites and shrines in India : history, art, and architecture (1. ed.). Delhi: Sri Satguru Publication. p. 28. ISBN 8170307740.
- ↑ Deshpande, Aruna (2013). "4 Andhra Pradesh". Buddhist India Rediscovered. Jaico Publishing House. ISBN 8184952473. Retrieved 29 November 2013.
- ↑ "Erravaram Caves, Andhra Pradesh". IndiaNetzone.com. Retrieved 2020-08-08.