ఎర్ర సూర్యుడు 1995లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.పి.క్రియేషన్స్ పతాకంపై కోలిశెట్టి సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

ఎర్రసూర్యుడు
(1995 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖర్ రెడ్డి
తారాగణం మాదాల రంగారావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ఎస్.పి.క్రియేషన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  • బ్యానర్: శ్రీ పద్మావతి క్రియేషన్స్
  • దర్శకుడు: పి.చంద్రశేఖర రెడ్డి
  • నిర్మాత:కొలిశెట్టి సుబ్బారావు
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • విడుదల తేది: 1995 ఆగస్టు 4

పాటలు మార్చు

  1. అన్నలారా...: రచన: భానోరి, గానం: వందేమాతరం శ్రీనివాస్
  2. పల్లె మేలుకున్నాదమ్మా..: రచన: ఏల్చూరి వెంకట్రావు, గానం: వందేమాతరం శ్రీనివాస్, శైలజ
  3. ఇంతేనా..: రచన: ఏల్చూరి వెంకట్రావు, గానం: శైలజ
  4. కృష్ణజీవికి ...: రచన: సి.నా.రె., గానం: వందేమాతరం శ్రీనివాస్, శైలజ
  5. ఆకలి మంటల...: రచన: ఏటుకూరి ప్రసాద్, గానం వందేమాతరం శ్రీనివాస్
  6. ఎర్ర సూర్యుడు: రచన: మాదాల రంగారావు, గానం : వందేమాతరం శ్రీనివాస్

మూలాలు మార్చు

  1. "Erra Suryudu (1995)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు మార్చు