ఎర్ర గులాబీలు
ఎర్ర గులాబీలు 1979.మే 25 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె.ఎస్ ఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మావతి నిర్ణయించిన, ఈ చిత్రానికి భారతీరాజా దర్శకుడు.కమలహాసన్ శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.
ఎర్ర గులాబీలు (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భారతీరాజా |
---|---|
నిర్మాణం | పద్మావతి |
చిత్రానువాదం | భారతిరాజా |
తారాగణం | కమల్ హాసన్ శ్రీదేవి గౌండమణి వడీవుక్కనరసి |
సంగీతం | ఇళయరాజా |
నేపథ్య గానం | మలేషియా వాసుదేవన్ కమల్ హాసన్ ఎస్. జానకి |
ఛాయాగ్రహణం | పి. ఎస్. నివాస్ |
కూర్పు | భాస్కరన్ |
విడుదల తేదీ | మే 25, 1979 |
నిడివి | తెలుగు |
దేశం | భారత్ |
అవార్డులు | ఫిలింఫేర్ అవార్డు • ఉత్తమ నటుడు • ఉత్తమ దర్శకుడు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- కమల్ హాసన్
- శ్రీదేవి
- గౌండమణి
- వడీవుక్కనరసి
- భాగ్యరాజ్.
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: భారతీరాజా
నిర్మాత: పద్మావతి
నిర్మాణ సంస్థ: కె.ఎస్.ఆర్.క్రియేషన్స్
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి.
పాటలు
మార్చు1. ఈ ఎర్ర గులాబీ విరిసింది తొలిసారి, రచన: ఆచార్య ఆత్రేయ, గానం . శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.ఎదలో తొలివలపే విరహం , రచనవేటూరి సుందరారామమూర్తి , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి.