ఎర్ర పావురాలు విప్లవ చిత్ర బ్యానర్‌పై 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జస్‌పాల్ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో మాదాల రంగారావు నటించాడు.[1]

ఎర్ర పావురాలు
(1995 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాణం జస్‌పాల్ సింగ్
తారాగణం మాదాల రంగారావు
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
గీతరచన వేల్పుల నారాయణ, కె.ప్రతాప్ రెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి, భానూరి, సి.హెచ్.జాకబ్, కె.స్వామి
నిర్మాణ సంస్థ విప్లవ చిత్ర
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Erra Pavuralu (1995)". Indiancine.ma. Retrieved 2022-10-27.