ఒక పోర్టబుల్ జనరేటర్

విద్యుత్తు ఉత్పత్తిలో ఎలక్ట్రిక్ జనరేటర్ (Electric generator) అనగా బాహ్య విద్యుద్వలయంలో ఉపయోగం కోసం యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు ఒక యంత్రం.