ఎల్జీబీటీ (LGBT) అన్న‌ పదం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ అనే ఇంగ్లీషు పదాల పొడి‌అక్షరాల (మొదటి అక్షరాలు) నుంచి వచ్చింది.[1][2][3][4] 1980 ల ఆఖరి సంవత్సరాల నుంచీ వాడుకలో ఉన్న‌ ఈ పదం, అణగారిన‌ మైనారిటీ లైంగిక వర్గాలనూ, జెండర్లనూ సూచించడానికి ఉపయోగిస్తున్నారు.[5] అయితే‌ కొంతమంది క్వియర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు.[6]

ఎల్జీబీటీ కమ్యూనిటీకి చిహ్నమైన ఆరు రంగుల రెయిన్‌బో‌ (ఇంద్రధను) జెండా

మూలాలు

మార్చు
  1. "Definition of LGBT". Collins Dictionary. Retrieved March 3, 2024.
  2. "Definition of LGBT". www.merriam-webster.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-04.
  3. "LGBT", The Free Dictionary, retrieved 2024-03-04
  4. Publishers, HarperCollins. "The American Heritage Dictionary entry: LGBT". www.ahdictionary.com. Retrieved 2024-03-04.
  5. . "Approaches to Research on Intersectionality: Perspectives on Gender, LGBT, and Racial/Ethnic Identities".
  6. https://www.hrc.org/resources/glossary-of-terms Retrieved 18 July 2024.