ఎల్విస్ ప్రెస్లీ
ఎల్విస్ ప్రెస్లీ (1935, జనవరి 8 - 1977, ఆగస్టు 16) ఒక అమెరికన్ గాయకుడు, నటుడు. ఇతనిని రాక్ అండ్ రోల్ రారాజు అని పిలుస్తారు. 20వ శతాబ్దపు ప్రముఖ సాంస్కృతిక ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఇతను ఒకడు. ప్రెస్లీ ఊపుతో ఇచ్చే ప్రదర్శనలు అతనికి మంచి విజయాన్ని సాధించి పెట్టడమే కాక మొదట్లో వివాదాలు కూడా ఎదుర్కొన్నాడు. ఇతను మూడు గ్రామీ అవార్డులు అందుకున్నాడు. 36 సంవత్సరాల వయసులోనే గ్రామీ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నాడు.
ఎల్విస్ ప్రెస్లీ | |
---|---|
జననం | ఎల్విస్ ఆరన్ ప్రెస్లీ[a] 1935 జనవరి 8 టుపెలో, మిస్సిస్సిపి, అమెరికా |
మరణం | 1977 ఆగస్టు 16 మెంఫిస్, టెన్నెసీ, అమెరికా | (వయసు 42)
సమాధి స్థలం | గ్రేస్ ల్యాండ్, మెంఫిస్ 35°2′46″N 90°1′23″W / 35.04611°N 90.02306°W |
ఇతర పేర్లు | రాక్ అండ్ రోల్ రారాజు |
వృత్తి |
|
జీవిత భాగస్వామి | ప్రిసిల్లా ప్రెస్లీ
(m. 1967; div. 1973) |
పిల్లలు | లిసా మేరీ ప్రెస్లీ |
బంధువులు | Riley Keough (granddaughter) Brandon Presley (second cousin) Harold Ray Presley (first cousin once removed) |
పురస్కారాలు | గ్రామీ అవార్డులు |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి |
|
క్రియాశీల కాలం | 1953–1977 |
లేబుళ్ళు | |
Military career | |
రాజభక్తి | అమెరికా |
సేవలు/శాఖ | అమెరికన్ సైన్యం |
సేవా కాలం | 1958–1960 |
ర్యాంకు | సార్జెంట్ |
యూనిట్ | Headquarters Company, 1st Medium Tank Battalion, 32d Armor, 3d Armored Division |
పురస్కారాలు | గుడ్ కండక్ట్ మెడల్ |
సంతకం | |
జీవితం
మార్చుప్రెస్లీ అమెరికాలోని మిస్సిస్సిపి రాష్ట్రంలో టుపెలో అనే ప్రాంతంలో 1935 జనవరి 8 న జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు గ్లాడిస్ లవ్, వెర్నాన్ ప్రెస్లీ.[1][2] ఇతని కవల సోదరుడు జెస్సే గారన్ 35 నిమిషాల ముందు పుట్టగానే మరణించాడు.[3] ఈ సంఘటన వల్ల ఎల్విస్ తల్లిదండ్రులిద్దరితో, ముఖ్యంగా తల్లితో గాఢమైన అనుబంధం ఏర్పడింది. తల్లిదండ్రులు తరచుగా వెళ్ళే అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చిలో ఇతనికి సంగీత బీజాలు పడ్డాయి.[4]
వివరణలు
మార్చు- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;name
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
మూలాలు
మార్చు- ↑ Eames 2022a.
- ↑ Eames 2022b.
- ↑ Earl 2017.
- ↑ Guralnick 1994, pp. 12–14.
ఆధార గ్రంథాలు
మార్చు- Eames, Tom (May 20, 2022a). "Who was Elvis Presley's father Vernon and what happened to him after his son's death?". Smooth Radio. Archived from the original on November 6, 2023. Retrieved November 6, 2023.
- Eames, Tom (May 20, 2022b). "Who was Elvis Presley's mother Gladys? The heartbreaking story behind her life and death". Smooth Radio. Archived from the original on November 6, 2023. Retrieved November 6, 2023.
- Earl, Jennifer (February 14, 2017). "19 celebrities you didn't know were twins (Elvis and Jesse Presley)". CBS News. Archived from the original on July 15, 2020. Retrieved July 12, 2020.
- Guralnick, Peter (1989). Lost Highway: Journeys & Arrivals of American Musicians. Vintage. ISBN 978-0-394-75215-0.
- Guralnick, Peter (1994). Last Train to Memphis: The Rise of Elvis Presley. Little, Brown. ISBN 978-0-316-33225-5.
- Guralnick, Peter (1999). Careless Love: The Unmaking of Elvis Presley. Back Bay Books. ISBN 978-0-316-33297-2.
- Guralnick, Peter (January 8, 2004). "How Did Elvis Get Turned into a Racist?". The New York Times. Archived from the original on May 12, 2021. Retrieved August 11, 2007.
- Guralnick, Peter; Jorgensen, Ernst (1999). Elvis Day by Day: The Definitive Record of His Life and Music. Ballantine. ISBN 978-0-345-42089-3.