ఎసిఎ ఉమెన్స్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉమెన్స్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ అనేది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని బహుళ ప్రయోజన మైదానం. ఈ మైదానం ప్రధానంగా ఫుట్‌బాల్, క్రికెట్ లతో పాటు ఇతర క్రీడల మ్యాచ్‌లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. ఈ మైదానం భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు నిలయం. ఇక్కడ మహిళల క్రికెట్ అకాడమీ ఉంది. [1] ఈ మైదానంలో ఇంకా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు కానీ అనేక మహిళల దేశీయ మ్యాచ్ లు జరిగాయి. [2] [3]
Full name | ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఉమెన్స్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ |
---|---|
Location | గుంటూరు, ఆంధ్రప్రదేశ్ |
Coordinates | 16°19′20″N 80°25′03″E / 16.322093°N 80.417500°E |
Owner | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ |
Operator | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ |
Capacity | 5,000 |
Construction | |
Broke ground | 2011 |
Opened | 2011 |
Tenants | |
India women's national cricket team | |
Website | |
Cricketarchive |
మూలాలు
మార్చు- ↑ Ugra, Sharda (21 June 2015). "This one's for the girls". ESPNcricinfo. Retrieved 4 October 2018.
- ↑ Other Mathes
- ↑ "Women's Academy". Archived from the original on 26 August 2015. Retrieved 4 September 2015.