ఎస్ఐ కోదండపాణి
ఎస్ఐ కోదండపాణి 2024లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] శ్రీ సాయి హనుమాన్ మూవీ బ్యానర్‌పై మక్కా శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు రెంటా నాగేంద్ర దర్శకత్వం వహించాడు.[2] మక్కా శ్రీను, సుచిత్ర రాథోడ్, దిల్ రమేష్, ఎజిఎం శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 11న, ట్రైలర్‌ను ఆగష్టు 1న విడుదల చేయగా, సినిమా ఆగస్టు 30న విడుదలైంది.[3]
ఎస్ఐ కోదండపాణి | |
---|---|
దర్శకత్వం | రెంటా నాగేంద్ర |
రచన | రెంటా నాగేంద్ర |
నిర్మాత | మక్కా శ్రీదేవి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సబరి |
కూర్పు | ఉదరు |
సంగీతం | సాల్మన్‌రాజు |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి హనుమాన్ మూవీ |
విడుదల తేదీ | 30 ఆగస్టు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- మక్కా శ్రీను
- సుచిత్ర రాథోడ్
- దిల్ రమేష్
- ఎజిఎం శ్రీనివాస్
- సూరినాయుడు
- టిక్‌టాక్ సూరిబాబు
- స్వర్ణ (జూనియర్ శకుంతల)
- షరీఫ్
- నాగు
- రమేష్
- మణిమంఠ
- నందిని
- సీత
- దివ్య
- అనూష
- నాగేంద్ర రెంటాల
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ సాయి హనుమాన్ మూవీ
- నిర్మాత: మక్కా శ్రీదేవి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రెంటా నాగేంద్ర
- సంగీతం: సాల్మన్‌రాజు
- సినిమాటోగ్రఫీ: సబరి
- ఎడిటర్: ఉదరు
మూలాలు
మార్చు- ↑ Prajasakti (19 August 2024). "అన్యాయాన్ని ఎదిరించే 'ఎస్‌ఐ కోదండపాణి'". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ NT News (17 July 2024). "హత్యానేరం నేపథ్యంలో." Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Prajasakti (29 August 2024). "నేడు ఎస్‌ఐ కోదండపాణి విడుదల". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.