ఎస్.ఆర్.భల్లం
భల్లం సూర్య నారాయణ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం, పోడూరు గ్రామంలో 1959, జూన్ 1న జన్మించాడు.ఇతను రచయిత,కవిసుధానిధి బిరుదాంకితుడు
ఎస్. ఆర్. భల్లం | |
---|---|
జననం | భల్లం సూర్య నారాయణ రాజు 1959 జూన్ 1 పశ్చిమ గోదావరి జిల్లా,పోడురు |
మరణం | డిసెంబర్ 21 2021 |
వృత్తి | స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, కవిగా |
జీవిత భాగస్వామి | సామ్రాజ్య లక్ష్మీ |
పిల్లలు | తిరుపతి వర్మ, సత్య వర్మ |
తల్లిదండ్రులు |
|
రచనలు
మార్చు- గూడు వదిలిన గువ్వలు[1]
- చిగురుకేక
- నానీల సమాలోచనం
- కొల్లేరు
- వేకువపిట్ట
- నీటి భూమి
- జ్ఞానదర్శిని
- శ్రీ దేవి మహంకాళమ్మవారి పుణ్యచరిత్ర స్థల చరిత్ర
- ర్యాగింగ్ భూతం
- భట్ట రాజుల చరిత్ర[2]
పురస్కారాలు
మార్చు- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉగాదిపురస్కారం
- తెలుగు భాషా వికాస పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
- ఢిల్లీ తెలుగు అకాడెమీ వారి పురస్కారం
- ముంబై ఆంధ్రమహాసభ వారి కవితాపురస్కారం
- రంజని కవితా పురస్కారం
- ఎక్స్‌రే అవార్డు
- కిన్నెర ఆర్ట్ థియేటర్స్ పురస్కారం
- జన్మభూమి విశిష్ట పురస్కారం
- సమైక్య భారతి సాహితీ సత్కారం
బిరుదులు
మార్చు- కవిసుధానిధి
మరణం
మార్చు21 డిసెంబర్ 2021 న బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించారు
మూలాలు
మార్చు- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో గూడు వదిలిన గువ్వలు పుస్తకప్రతి
- ↑ భల్లం, ఎస్. ఆర్ (1 ఫిబ్రవరి 2017). భట్ట రాజుల చరిత్ర. ఎస్. ఆర్. భల్లం సూర్య నారాయణ రాజు.